Begin typing your search above and press return to search.
అంతర్జాతీయ విమాన సర్వీస్ రద్దు గడువు పొడగింపు
By: Tupaki Desk | 26 March 2020 2:24 PM GMTకరోనా వైరస్ ఇండియాలో స్పీడ్ గా విస్తరిస్తున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ను ప్రకటించిన విషయం తెల్సిందే. వచ్చే నెల 14 వరకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉండబోతుంది. ఇప్పటికే అంతర్జాతీయ విమానాలను ఈనెల 31 వరకు రద్దు చేసిన కేంద్ర ప్రభుత్వం ఆ గడువును ఇప్పుడు వచ్చే నెల 14 వరకు పొడగించిస్తూ నిర్ణయం తీసుకుంది.
వైరస్ వ్యాప్తి మరింత విస్తరించకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అన్ని జాగ్రత్తలను కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూనే ఉంది. రాష్ట్ర ప్రభుత్వాలు కూడా స్వీయ నియంత్రణ పాటించాలంటూ మరీ మరీ చెబుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా కూడా వైరస్ వ్యాప్తి మాత్రం తగ్గడం లేదు. దేశ వ్యాప్తంగా కరోనా నెగటివ్ ల సంఖ్య 700 సంఖ్యకు చేరబోతుంది. మృతుల సంఖ్య కూడా పెరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు 13 మంది మృతి చెందినట్లుగా ఆరోగ్య శాఖ ప్రకటించింది.