Begin typing your search above and press return to search.
అయ్యో?; జారి పడి గాయాలైన హరీశ్
By: Tupaki Desk | 19 Aug 2015 6:06 PM GMTతెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్ రావు ప్రమాదానికి గురయ్యారు. బుధవారం రాత్రి ఒక కార్యక్రమానికి హాజరైన ఆయన ప్రమాదవశాత్తు జారి కిందపడటం గాయాలైనట్లు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లాలోని వేంసూరు మండలం కల్లూరుగూడెంలో ఆయన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించే కార్యక్రమానికి వెళ్లారు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తుండగా.. ప్రమాదవశాత్తు జారి కిందకు పడ్డారు. ఈ ఘటనలో ఆయన నడుముకు.. కాలికి గాయాలయ్యాయి. అయితే.. వాటి తీవ్రత ఎంత అన్న విషయంపై సమాచారం అందాల్సి ఉంది. జారి పడిన హరీశ్ ను ఆసుపత్రికి తరలించారు. ప్రమాదవశాత్తు జరిగిన ఈ ఘటనతో టీఆర్ఎస్ శ్రేణులు దిగ్భాంత్రికి గురయ్యారు.