Begin typing your search above and press return to search.
వారి కోసం హెచ్ డీఎఫ్ సీ వినూత్న నిర్ణయం
By: Tupaki Desk | 4 Dec 2015 7:12 PM GMTవందేళ్ల చరిత్రలో రానటువంటి మహా విపత్తుతో విలవిలలాడిపోతున్న చెన్నైని.. ఆ నగర ప్రజల్ని ఆదుకునేందుకు అన్నీ రంగాలు నడుం బిగుస్తున్నాయి. ఒకరికి మించి మరొకరు అన్నట్లుగా స్పందిస్తున్నాయి. తాజాగా ఆ జాబితాలో చేరింది ప్రముఖ బ్యాంక్ హెచ్ డీఎఫ్ సీ. ఇప్పుడా బ్యాంకు తీసుకున్న నిర్ణయం అందరి మనసుల్ని దోచుకునేలా చేస్తోంది. తాజా విపత్తు నేపథ్యంలో చెన్నైలోని లక్షలాది మంది ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో.. తన బ్యాంకులో ఖాతాలున్న వారి కోసం వినూత్నమైన నిర్ణయాల్ని ప్రకటించింది.
తాజాగా హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు తీసుకున్న నిర్ణయాలు చూస్తే..
= బ్యాంకు నుంచి నెలవారీగా తీసుకున్న ఇన్ స్టాల్ మెంట్లకు సంబంధించి గత నెల కట్టకున్న పెనాల్టీ ఉండదు
= నీట మునిగిన ఇళ్లకు క్విక్ హోం ఇంఫ్రూవ్ మెంట్ స్కీం పేరిట రుణాల మంజూరు
= ఇలా తీసుకునే లోన్లకు ప్రాసెసింగ్ ఫీజు ఏమీ ఉండదు
= అయితే.. ఈ ఆఫర్ డిసెంబరు 31, 2015 లోపు తీసుకునే లోన్లకు మాత్రమే వర్తిస్తుంది