Begin typing your search above and press return to search.
చెన్నైకి లోకేశ్ హెరిటేజ్ సాయం
By: Tupaki Desk | 6 Dec 2015 12:32 PM GMTభారీ వర్షాల కారణంగా అతలాకుతలమైన చెన్నై మహానగరాన్ని ఆదుకోవటానికి పలువురు ముందుకొస్తున్న సంగతి తెలిసిందే. ఎవరికి వారు తమకు తోచినంత సాయం చేస్తూ మానవత్వాన్ని ప్రదర్శిస్తున్న పరిస్థితి. చెన్నై వాసుల పరిస్థితిని చూసి తాజాగా తెలుగుదేశం పార్టీ యువనేత లోకేశ్ రియాక్ట్ అయ్యారు. చెన్నైవాసులకు భారీగా సాయం అందించాలని డిసైడ్ చేశారు.
పొరుగున ఉన్న తమిళులు విపరీతమైన కష్టాలు పడుతున్న వేళ.. వారికి సాయం అందించేందుకు హెరిటేజ్ ను రంగంలోకి దింపారు. తమ హెరిటేజ్ ఫ్రెష్ సంస్థ నుంచి వారం రోజుల పాటు నిత్యవసర వస్తువుల్ని అందిస్తుందని పేర్కొన్నారు. సాటి వారికి సాయం చేసేందుకు నడుం బిగించాల్సిన అవసరం ఉందంటూ ట్విట్టర్ లో వ్యాఖ్యానించిన లోకేశ్.. చెన్నై బాధితుల కోసం లక్ష వాటర్ బాటిల్స్ తో పాటు.. పాలు.. కూరగాయలు.. బిస్కెట్లు పంపిణీ చేయనున్నారు.
నిత్యవసర వస్తువులు ఉన్న 25వేల బ్యాగ్స్ ను వాహనాల్లో పంపనున్నట్లు లోకేశ్ పేర్కొన్నారు. సాటి వారికి సాయం చేసే విషయంలో లోకేశ్ స్పందిస్తున్న తీరు మరెందరికో స్ఫూర్తి కావాల్సిన అవసరం