Begin typing your search above and press return to search.
జెండా వందనం తర్వాత వైఎస్ జగన్ ప్రసంగంలో హైలెట్స్ ఇవే
By: Tupaki Desk | 15 Aug 2021 8:53 AM GMT75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన పలు అంశాల్ని ప్రస్తావించారు. పోలీసు అధికారులకు సేవా పతకాల్ని అందజేసిన ఆయన.. ప్రజల్ని ఉద్దేశించి ప్రసంగించారు. కొత్త లక్ష్యాల్ని నిర్దేశించుకునే సమయం ఇదని.. రేపు అనేది ప్రతిఒక్కరికి భరోసా ఇవ్వాలన్నారు. హక్కులు అందరికీ సమానంగా అందాలన్నారు. పారదర్శక పాలన అందిస్తున్నామని.. ఎస్సీ.. ఎస్టీ.. బీసీ.. మైనార్టీలకు మేలు జరిగేలా చూస్తున్నామన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 26 నెలల కాలంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామన్నారు. సీఎం జగన్ ప్రసంగంలోని ముఖ్యాంశాలేమంటే..
- వ్యవసాయ రంగంపై రూ.83 వేల కోట్ల వ్యయం చేశాం. రైతులకు పగటిపూటే నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నాం. రైతు భరోసా కింద ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నాం.
- పెట్టుబడి సాయం కింద రైతులకు ఇప్పటివరకు రూ.17వేల కోట్లు ఇచ్చాం. 31 లక్షల మంది రైతులకు వైఎస్ఆర్ ఉచిత పంటల బీమా అందించాం. రూ.3వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేయడంతో పాటు, ధాన్యం కొనుగోలు సేకరణ కోసం రూ.33 వేల కోట్లు ఖర్చు చేశాం.
- గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30 వేల శాశ్వత ఉద్యోగాలిచ్చాం. ప్రతినెలా ఒకటో తేదీనే గడప వద్దకే పింఛన్ అందిస్తున్నాం. విత్తనం నుంచి పంట అమ్మకం వరకు ఆర్బీకేల ద్వారా సేవలు అందిస్తున్నాం. ఇన్పుట్ సబ్సిడీ కింద రూ.1039 కోట్లు చెల్లించాం.
- ఏపీ అమూల్ పాలవెల్లువతో పాడి రైతులకు అండగా నిలిచాం. ‘‘నాడు-నేడు" ద్వారా పాఠశాలల రూపురేఖలు మార్చాం. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులను మారుస్తున్నాం.
- జగనన్న గోరుముద్ద ద్వారా పిల్లలకు పౌష్టికాహారం అందిస్తున్నాం. మా ప్రభుత్వం.. మహిళా పక్షపాత ప్రభుత్వం. అక్కాచెల్లెమ్మల పేరిట 31 లక్షల ఇళ్లపట్టాలు ఇచ్చాం. అమ్మఒడి ద్వారా రెండేళ్లలో రూ.13వేల కోట్లు ఇచ్చాం. వైఎస్సార్ చేయూత ద్వారా రూ.9వేల కోట్లు ఇచ్చాం.
- డ్వాక్రా మహిళలకు ఇప్పటివరకు రూ.6,500 కోట్లు అందించాం. మహిళల భద్రతకు దిశా చట్టం, దిశా పోలీస్స్టేషన్లు, దిశా యాప్లు తీసుకొచ్చాం.
- వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం. రూ.5 లక్షల లోపు ఆదాయం ఉన్నవారిని ఆరోగ్యశ్రీ కిందకు తీసుకొచ్చాం. వైద్యం ఖర్చు రూ.వెయ్యి దాటితే ఆరోగ్యశ్రీ వర్తింపజేస్తున్నాం.
- గ్రామాల్లో వైఎస్సార్ విలేజ్ క్లినిక్ల నిర్మాణం జరుగుతోంది. కరోనాను ఆరోగ్యశ్రీలోకి తెచ్చి ఉచితంగా చికిత్స అందించాం. కొత్తగా 16 వైద్య బోధనా ఆస్పత్రులు నిర్మిస్తున్నాం. అర్హత ఉన్న 61 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం.
- ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు మేలు జరిగేలా ప్రభుత్వం చూస్తోందన్నారు. వ్యవసాయ రంగంపై రూ. 83 వేల కోట్లు వ్యయం చేశాం.
- చరిత్రలో ఎన్నడూ చూడని విధంగా రాష్ట్ర గతిని మారుస్తూ కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాం.
- గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా లక్షా 30వేల శాశ్వత ఉద్యోగాలిచ్చామన్న విషయాన్ని కూడా మరోసారి గుర్తు చేస్తాన్నాం.