Begin typing your search above and press return to search.
అమరావతిలో మోడీ ఏం మాట్లాడారు..?
By: Tupaki Desk | 22 Oct 2015 10:04 AM GMTఅమరావతి శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ ప్రపంగించారు. ఆయనేం మాట్లాడారో ఆయన మాటల్లోనే..
= సంపద సృష్టికి.. జన జీవనానికి అనుగుణంగా ఉండేలా కొత్త నగరాలు ఉండాలి.
= నగరాలు ఆధునిక హంగులతో ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి.
= కొత్త నగరాలను నిర్మించేటపుడు ఎలాంటి సమస్యలు కలుగుతాయో జపాన్ మంత్రి తెలిపారు.
= నా జీవితంలో కూడా కొన్ని అనుభవాలున్నాయి. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు.. భూకంపం కారణంగా నష్టపోయిన కచ్ పట్టనాన్ని పునర్మిర్మించా.
= ప్రజల మద్ధతు ఉంటే ఏదయినా సాధ్యం.
= ఆంధ్ర, తెలంగాణ కలిసి ఉంటే ప్రపంచంలోనే శక్తివంతమయిన రాష్ట్రాలవుతాయి.
= బీజేపీ హయాంలో జరిగిన రాష్ట్రాల విభజన సామరస్య వాతావరణంలో జరిగితే.. అందుకు భిన్నంగా ఏపీ విభజన జరిగింది.
= తెలుగువారి తెలివి అమోఘమం.దానిని ఉపయోగించుకుంటే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ముందుకు దూసుకుపోతుంది.
= విభజన సమయంలో పేర్కొన్న విధ్యాసంస్థల్లో కొన్నింటికి ఇప్పటికే అనుమతులు ఇచ్చాం. మిగతావాటికి అతి త్వరలోనే మంజూరు చేస్తాం.
= పార్లమెంటు , యమునా నది నుంచి మట్టి, నీరు తెచ్చా.
= మట్టి, నీరు తేవడంతో రాజధాని అభివృద్ధి ప్రతీ అడుగులోనూ మేం తోడుగా ఉంటాం.
= రాష్ట్రాన్ని విభజించిన వారు ఇంకా విద్వేషాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నిస్తన్నారు. వారి పట్ల జాగ్రత్తగా ఉండాలి.
= మోదీ, చంద్రబాబు ద్వయం అభివృద్ధికి సూచిక అనే మాటను నిజం చేస్తా.