Begin typing your search above and press return to search.
స్టెరాయిడ్లతో కరోనాకు ఇంటివద్దే చికిత్స
By: Tupaki Desk | 2 Aug 2020 2:30 AM GMTకరోనాకు మందు లేక.. వ్యాక్సిన్ రాక జనాలు అష్టకష్టాలు పడుతున్నారు. ఈ క్రమంలోనే రోగ నిరోధక శక్తిని పెంచుకోవడం తప్పితే మరో మార్గం లేకుండా పోయింది.
అయితే అమెరికాలో ఇప్పుడు స్టెరాయిడ్లతో చికిత్స సత్ఫలితాలను ఇస్తోంది. ఈ వైరస్ ను నియంత్రించగల ఒకే ఒక మార్గంగా స్టెరాయిడ్లు కనిపిస్తున్నాయి. అందుబాటు ధరల్లోనే ఉన్న స్టెరాయిడ్లు అత్యంత ప్రభావవంతంగా పనిచేస్తున్నాయని గుర్తించారు. వీటితో బాధితులు కోలుకునే తీరు.. వేగం రెండూ పెరిగాయని వైద్య నిపుణులు తెలిపారు.
ఈ స్టెరాయిడ్లతో 80శాతం మంది బాధితులకు వారి ఇంటివద్దే చికిత్స అందించి కోలుకున్నారని తేలింది. ఈ వైద్యంతో రికవరీ రేటు పెరిగింది. ‘డెక్సామెథజోన్’ అనే స్టెరాయిడ్ తో మంచి ఫలితాలు వస్తున్నాయని అమెరికా వైద్యులు గుర్తించారు. ఇంటివద్దనే ఇవి తీసుకున్న వారంతా ఆస్పత్రికి వెళ్లకుండానే కోలుకున్నారు.భారత్ లో అయితే స్టెరాయిడ్ వినియోగం ఉత్తమం.. అందుబాటులో ఉంటుంది. ఖర్చు తక్కువేనని వైద్యులు సూచిస్తున్నారు.