Begin typing your search above and press return to search.
ఔను... సుబ్రహ్మణ్యం ఎలా చనిపోయాడు?! మిలియన్ డాలర్ల ప్రశ్న!!
By: Tupaki Desk | 23 May 2022 3:16 AM GMT+ సుబ్రహ్మణ్యం రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు: ఆయన డెడ్ బాడీని తీసుకువచ్చి... ఇంటి వద్దనే వదిలేసిన వైసీపీ ఎమ్మెల్సీ అనంత ఉదయ భాస్కర్ చెప్పిన మాట.
+ సుబ్రహ్మణ్యంను చంపేశారు: ఇది ఆయన కుటుంబం చేసిన ఆరోపణ
+ సుబ్రహ్మణ్యం.. గతంలో ఎమ్మెల్సీకి 20 వేలు ఇవ్వాలి.. అది ఇవ్వలేదనే ప్రాణం తీశారు: ఆయన భార్య, బంధువుల వెల్లడి
+ వివాహేతర సంబంధాల నేపథ్యంలో సుబ్రహ్మణ్యం దూకుడు కారణంగా జరిగిన వివాదంలోనే ప్రాణాలు కోల్పోయాడు: మీడియాలో వచ్చిన కథనాలు
+ తీవ్రంగా కొట్టడం, గొంతుపై కాలేసి తొక్కడం వల్లే.. సుబ్రహ్మణ్యం ప్రాణాలు కోల్పోయాడు: పోస్టు మార్టం రిపోర్టు చెప్పిన నిజం!!
కట్ చేస్తే.. అసలు సుబ్రహ్మణ్యం ఎందుకు చనిపోయారు. దీనికి ముందు.. వెనుక ఏం జరిగింది? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. సుబ్రహ్మణ్యం చనిపోయాడు అనేది వాస్తవం. కారణాలు మాత్రమే ఇప్పుడు తేలాల్సి ఉంది. దీనిపైనే ఉభయ గోదావరి జిల్లాలు సహా ఎస్సీ సామాజిక వర్గం.. అధికార పార్టీ నేతల మధ్య చర్చ జోరుగా సాగుతోంది.
ఈ రీజన్ కాకపోవచ్చు!
ప్రస్తుతం ఎమ్మెల్సీ అనంతబాబు చెప్పినట్టు రోడ్డు ప్రమాదంలో అయితే.. సుబ్రహ్మణ్యం చనిపోలేదనే విషయం స్పష్టమైంది. అయితే.. ఏ కారణంగా ఆయన చనిపోయారు.. అంటే.. కుటుంబ సభ్యులు రూ.20 ఇవ్వలేదని..అందుకే..గత కొన్నాళ్లుగా..కాళ్లుచేతులు విరిచేస్తానని బెదిరిస్తున్నారని.. ఈ క్రమంలోనే తనతో తీసుకువెళ్లి.. చంపేసి ఉంటారని.. అంటున్నారు. కానీ, ఇక్కడ 20 వేల కోసం.. వ్యక్తి ప్రాణాలు తీసే పరిస్థితి వైసీపీ నాయకుడిగా.. ఓ కీలకనియోజకవర్గంలో చక్రం తిప్పుతున్న నేతగా, ఎమ్మెల్సీగా.. అనంతబాబుకు లేదనేది రంపచోడవరం నియోజకవర్గం సహా ఉభయ గోదావరి జిల్లాల్లో జరుగుతున్న టాక్. సో.. దీనికి ప్రాధాన్యం లేదు.
ఈ రీజన్ అయి ఉంటుందా?!
ఇక, సుబ్రహ్మణ్యం మృతి వెనుక.. మరో కారణం ఉందంటూ.. ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ ఎత్తున చర్చ జరుగుతున్న విషయం.. అధికార పార్టీలోని ఓ మహిళా ప్రజా ప్రతినిధితో ఎమ్మెల్సీ అనంతబాబుకు ఎఫైర్ ఉందని. ఈ విషయం డ్రైవర్ సుబ్రమణ్యంకు తెలుసు కూడా అని! అయితే ఆ ఇద్దరు ప్రజా ప్రతినిధులు ఆంతరంగికంగా చర్చించుకుంటున్న సమయంలో.. సుబ్రమణ్యం వీడియో తీశాడని.... అందుకే ఆ వీడియో కోసం జరిగిన గొడవలోనే సుబ్రహ్మణ్యం మృతి చెంది ఉంటాడని!! మరి ఈ రీజన్ ఎంత వరకు కరెక్టో పోలీసులే తేల్చాలి.
మరో రీజన్ కూడా ఉందా!!
సుబ్రహ్మణ్యం మృతి వెనుక మరో రీజన్ కూడా ఉందనే చర్చ నడుస్తోంది. కాకినాడ నగరానికి చెందిన ఓ బడా పారిశ్రామిక వేత్త కుమార్తెతో అనంత బాబు ఎఫైర్ పెట్టుకున్నారని.. వీరిద్దరూ చాలా సార్లు కలుస్తుంటారని, సుబ్రమణ్యం ఎన్నోసార్లు ఆ యువతిని వాళ్ల ఇంటి దగ్గర స్వయంగా కారులో దింపాడని, అలా డ్రాపింగ్ సమయంలో ఓ ఫైన్ డే.. సుబ్రమణ్యం ఆ యువతితో ఏదో అసభ్యంగా ప్రవర్తించాడని... ఆ విషయం తెలుసుకున్న అనంతబాబు.. 'ఇలా' చేసి ఉంటాడని.. కాకినాడ కోడై కూస్తోంది!!
సో.. విషయం.. సుబ్రహ్మణ్యం మృతి! కానీ, కారణాలే.. ఇప్పుడు అంతు చిక్కడం లేదు. మరి దీనికి పోలీసులు తమదైన వివరణ ఏం ఇస్తారో చూడాలి. ఏదేమైనా.. ఈ ఘటన తెలుగు రాష్ట్రంలో సంచలనంగా మారడం.. అధికారపార్టీలో మరింత సంచలనం కావడం గమనార్హం.