Begin typing your search above and press return to search.
కొడుకు ముందే లాడ్జ్ లో ప్రియుడితో రాసలీలల..భర్త వీడియో కాల్ చేయడంతో దొరికిన భార్య !
By: Tupaki Desk | 26 Feb 2020 4:30 PM GMTసమాజంలో జరుగుతున్న కొన్ని సంఘటనలు చూస్తుంటే అసలు ఈ సమాజంలో మానవత్వం అనేది ఉందా? ఎవరి నమ్మాలి ? ఎవరిని నమ్మకూడదు ? అనే డౌట్ రావడం సహజం. ప్రస్తుతం బయటప్రపంచంలో అలాంటి ఘటనలు సెకండ్ కి ఒకటి జరుగుతున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. కన్నకొడుకు ఉన్నాడనే , ఏ మాత్రం బెరుకు లేకుండా ప్రియుడి తో కామక్రీడల్లో మునిగిపోయింది. ఏకంగా లాడ్జికి తీసుకెళ్లి కొడుకుని బయట నిలబెట్టి లోపల ప్రియుడితో సరసాలు సాగించింది. బయట నిలబడిన కొడుకుని ప్రియుడు చావకొట్టినా కూడా కొడుకుని పట్టించుకోకుండా , ప్రియుడితో ఎంజాయ్ చేసింది. ఇదే సమయంలో ఆమె భర్త వీడియో కాల్ చేయడంతో ..నాలుగేళ్ళ ఆ కొడుకు జరిగిన విషయాన్ని మొత్తం తండ్రికి చెప్పేసాడు. దీనితో ఆ విషయాన్ని ప్రియుడికి చెప్పడంతో , ప్రియుడు పట్టరానికోపంతో ఆ పిల్లవాడిని దారుణంగా కొట్టడంతో ప్రాణాలు విడిచాడు.అమ్మతనానికే మాయని మచ్చ లాంటి ఈ దారుణమైన సంఘటన తమిళనాడులో జరిగింది.
కోయంబత్తూర్ సమీపంలోని పొల్లాచికి చెందిన దీపకి విక్రమాన్సింగపురానికి చెందిన ఆంటోని ప్రకాష్‌తో 2015లో వివాహమైంది. వాళ్లిద్దరికీ నాలుగేళ్ళ కుమారుడు లోకేష్ ఉన్నాడు. అయితే దీపకి అదే గ్రామానికి చెందిన సొరిముత్తు అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఏర్పడింది. ప్రకాష్ పనికి వెళ్లిన తరువాత వాళ్లిద్దరూ కలిసి ఎక్కడపడితే అక్కడ రాసలీలలు సాగించేవారు. కొడుకు ఎదుటే తల్లి ప్రియుడితో ఎంజాయ్ చేసేది. ప్రియుడిని కలిసేందుకు ఓ రోజు కొడుకుని తీసుకుని సమీపంలోని ఓ లాడ్జికి వెళ్లింది. అక్కడ ప్రియుడు సొరిముత్తు నాలుగేళ్ల లోకేష్ ని చెంపమీద కొట్టి లాడ్జి గది బయటే నిలబెట్టాడు. కొడుకు ఏడుస్తూ బయట నిలబడినా, కూడా ఆ తల్లి లోపలికి వెళ్లి ప్రియుడితో క్రమక్రీడల్లో మునిగిపోయింది. అదే సమయంలో దీప భర్త ప్రకాష్ ఇంటికొచ్చాడు.
ఇంట్లో భార్య, కొడుకు కనిపించపోవడంతో భర్తకు అనుమానం కలిగింది. తాను పనికి వెళ్లాక భార్య ఎవరితోనే అక్రమ సంబంధం నెరుపుతోందని సందేహించాడు. వెంటనే ఫోన్ తీసి భార్య దీపకి వీడియో కాల్ చేశాడు. ఎంతకీ భార్య ఫోన్ తీయకపోవడంతో అతని అనుమానాలు బలపడ్డాయి. మళ్లీ ఫోన్ చేయడంతో కొడుకు లోకేష్ ఫోన్ లిఫ్ట్ చేశాడు. కొడుకు ఫోన్ లిఫ్ట్ చేయడంతో ..మెల్లిగా కొడుకు నుండి అన్ని విషయాలు రాబట్టాడు. దీనితో మొత్తం వ్యవహారం అంతా బట్టబయలు అయ్యింది. దీనితో భర్త అనుమానాలు నిజమైయ్యాయి. అయితే తమ ఇద్దరి అక్రమ సంబంధం వ్యవహారం చిన్నారి లోకేష్ తండ్రి ప్రకాష్‌కి చెప్పిన విషయం దీప, సొరిముత్తుకి తెలిసిపోయింది. అంతే కోపంగా వచ్చిన ముత్తు పిల్లాడిని విచక్షణారహితంగా కొట్టి పారిపోయాడు. ఆ దెబ్బలకు లోకేష్ అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. చిన్నారిని ఆసుపత్రికి తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. తన సుఖం కోసం భర్తని మోసం చేయడమే కాకుండా , అభం ..శుభం తెలియని పిల్లోడు ప్రాణాలు పోవడానికి కారణమైన దీపని కఠినంగా శిక్షించాలని భర్త ప్రకాశ్, అతడి బంధువులు డిమాండ్ చేస్తున్నారు.