Begin typing your search above and press return to search.
“ఇండియానా పోలీస్ లో హైదరాబాద్ హౌస్ 14వ బ్రాంచ్”
By: Tupaki Desk | 8 July 2016 1:30 PM GMTఇండియానాపోలీస్ - 08 జూలై - 2016: ఇండియానా రాష్ట్రంలో నవాబి హైదరాబాద్ హౌస్ బిర్యానీ రెస్టారెంట్ తన 14వ బ్రాంచ్ ను ఈ వారాంతంలో అట్టహాసంగా ప్రారంభించుకోనుంది.
సిస్టర్ సిటీస్ గా పేరున్న హైదరాబాద్ - ఇండియానా పోలీస్ ల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా ఏర్పాటవుతున్న ఈ రెస్టారెంట్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఇరు ప్రాంతాలకు చెందిన అనేక మంది ప్రముఖులు హాజరుకానున్నారు.
నవాబి హైదరాబాద్ హౌస్ నూతన శాఖ ప్రారంభం సందర్భంగా జరగబోయే మరో విశేషం ఏమంటే హైదరాబాద్ కు చెందిన దాదాపు 40కిపైగా అథెంటిక్ వంటకాలు - మధురమైన రుచులు అలరించనున్నాయి. తద్వారా చెవులూరించే వంటకాలు అతిథులకు వడ్డించనున్నారు.
2010 సంవత్సరంలో ఇండియానా పోలీస్ నగరం - హైదరాబాద్ లు కలిసి సిస్టర్ సిటీ చారిత్రక ఒప్పందం కుదుర్చుకున్నాయి. అనంతరం ఇండియానా పోలీస్ - హైదరాబాద్ సిస్టర్ సిటీ కమిటీ (ఐహెచ్ ఎస్ సీసీ) ఏర్పడి పలు కార్యక్రమాలు నిర్వహించింది. సామాజిక - ఆర్థిక సంబంధాలు మెరుగుపడే క్రమంలో ఐహెచ్ ఎస్ సీసీ కృషి చేసింది.
ఈ సందర్భంగా రాజు చింతల అధ్యక్షులు - ఇండియానా పోలీస్ - హైదరాబాద్ సిస్టర్ సిటీ కమిటీ - నవీన్ సిరిగిరి అధ్యక్షులు గ్రేటర్ ఇండియానా పోలీస్ తెలుగు అసోసియేషన్ - చంద్ర కృష్ణమనేని - చైర్మన్ ఇండియా అసోసియేషన్ ఆఫ్ ఇండియానా పోలీస్ వంటి పలువురు ప్రముఖులు నవాబి హైదరాబాద్ హౌస్ ఏర్పాటు పట్ల హర్షం వ్యక్తం చేశారు. ఇండియానా రాష్ట్రం నడిబొడ్డున అథెంటిక్ సౌత్ ఇండియన్ రెస్టారెంట్ లేని కొరతను తీర్చినట్లయిందని తెలిపారు.
రాము చింతల అధ్యక్షులు - ఇండియానాపోలీస్ - హైదరాబాద్ సిస్టర్ సిటీ కమిటీ - డాక్టర్ అజయ్ పొనుగోటి - వైస్ ప్రెసిడెంట్ ఐహెచ్ ఎస్ సీసీలు సైతం ఇండియానాపోలీస్ లోకి నవాబి హైదరాబాద్ హౌస్ రంగ ప్రవేశం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు.
వీకెండ్ లాంచ్ ప్రమోషన్ లో భాగంగా 40కి పైగా హైదరాబాద్ కు చెందిన నోరూరించే వంటకాలను సిద్ధం చేశారు. ఈ కమ్మని వంటకాల్లో చికెన్ మసకలి - రాయలసీమ కోడి వేపుడు - కరివేపాకు చికెన్ లతో పాటు పన్నీర్ కరైకుడి - మద్రాస్ చికెన్ కర్రీ - నెల్లూరు చేపల పులుసు వంటి ఎన్ట్రెస్ లు కూడా ఉన్నాయి.
ఇవేకాకుండా నోరూరించే బిర్యానీ - తందూరీ వంటకాలు సిద్ధం చేశారు. అవకాయ్ చికెన్ బిర్యానీ - ఉలవచారు మేక బిర్యానీ - రాజుగారి కోడి పలావ్ - మిర్చీ పలావ్ వంటివి ఇందులో కొన్ని. భోజనం తర్వాతి తీపి పదార్థాల్లో ఖుర్బానీ కా మీఠా - డబుల్ కా మీఠా - ఖద్దూ కా కీర్ వంటివి అలరించేందుకు సిద్దంగా ఉన్నాయి.
పై వంటకాలే కాకుండా చికెన్ లగానీ - అంకాపూర్ చికెన్ - కౌజుపిట్ట ఫ్రై - నల్లీ ఘోస్ - గోట్ సుక్కా - రొయ్యల వేపుడు - నెల్లూరు చేపల పులుసుతో పాటు అనేక హైదరబాదీ వంటకాలను వడ్డించేందుకు సిద్ధంగా ఉన్నాయి.
ఫ్రాంచైజీ యజమానులు సతీశ్ మసునూరి - సతీష్ కడాలి ఈ సందర్భంగా నవాబి హైదరాబాద్ హౌస్ యజమానులు అయిన శివ యార్లగడ్డ - వంశీ కల్లెపల్లిలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. స్వల్పకాలంలోనే రెస్ఠారెంట్ ను ప్రారంభించేందుకు వారు అందించిన సహకారం మరువలేనిదని అన్నారు.
నవాబి హైదరాబాద్ హౌస్ రెస్టారెంట్ వారంలో ఏడు రోజులు తెరిచి ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అతిథులు విచ్చేయచ్చు.
ఇంకెందుకాలస్యం.... అద్భుతమైన సంపూర్ణ భోజనానందం కోసం మీ నవాబి హైదరాబాద్ హౌస్ ను సందర్శించండి.
చిరునామా:
8840 ఎన్ మిచిగాన్ రోడ్ - #105,
ఇండియానా పోలీస్ - ఇండియానా 46268.
www.hhindianapolis.com
రిజర్వేషన్లు - డెలీవరి ఇంకా ఇతర సమాచారం కోసం సంప్రదించండి:
రెస్టారెంట్ ల్యాండ్ లైన్ - 317-559-4221
సతీష్ ముసునూరి - 312-972-6699
సతీశ్ కడాలి - 775-720-8999
నవాబి హైదరాబాద్ హౌస్ కు చెందిన మరింత సమాచారం కోసం సందర్శించండిః
http://www.hyderabadhouse.net/
శివ: 201-562-5753
వంశీ: 551-208-4336.
Press note released by: Indian Clicks, LLC