Begin typing your search above and press return to search.
వాడుకొని వదిలేసిన ప్రియురాలు..టెక్కీ సూసైడ్
By: Tupaki Desk | 8 April 2020 1:01 PM GMTఉట్టి పుణ్యానికే ఆత్మహత్య చేసుకునేంత పిరికి మనస్తత్వాలు ఇంకా ఉన్నాయని తాజాగా హైదరాబాద్ లో ఓ టెక్కీ ఆత్మహత్య చూస్తే మనకు అర్థమవుతోంది. వాడుకొని వదిలేసిన ప్రియురాలి ఎడబాటును తట్టుకోలేని ఓ ప్రియుడు.., సాఫ్ట్ వేర్ ఇంజినీర్ సూసైడ్ చేసుకోవడం కలకలం రేపింది. ప్రియురాలు వదిలేస్తే పండుగ చేసుకోవాల్సింది పోయి ప్రాణాలు తీసుకున్న ఈ టెక్కీ తీరుపై తోటి టెకీలు, స్థానికులు సంతాపం తెలిపారు.
హైదరాబాద్ లోని మాదాపూర్ లో ఓ సాఫ్ట్ వేర్ సంస్థలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పనిచేస్తున్న 32 ఏళ్ల యువకుడు బేగంపేటలో నివాసముంటున్నాడు. ఓ యువతితో రెండేళ్లుగా సహజీవనం చేస్తున్నాడు. ఇటీవలే ఇద్దరు కేపీహెచ్బీ తులసీనగర్ కు మకాం మార్చారు. ఏం జరిగిందో ఏమో కానీ.. 25 రోజుల క్రితం సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ను వదిలి ఆ యువతి వెళ్లిపోయింది. దీంతో టెక్కీ తీవ్ర మనస్థాపానికి గురై డిప్రెషన్ లోకి వెళ్లిపోయాడు. నిజమైన తన ప్రేమ దూరం కావడంతో తట్టుకోలేకపోయాడు.
తాజాగా టెక్కీ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సూసైడ్ లేఖలో ‘ఆ అమ్మాయి లేనిదే నేను బతకలేనని’ రాసి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు.
ఇలా తనతోపాటు అన్నేళ్లు సహజీవనం చేసిన ఆమెతో టెక్కీ బాగా డీప్ ప్రేమలో మునిగిపోయాడు. ఆమె ఎడబాటు తట్టుకోలేక ప్రాణం తీసుకున్నాడు. ఆమె మాత్రం ఎలాంటి సెంటిమెంట్స్, ప్రేమ లేకుండా వెళ్లిపోవడం చర్చనీయాంశమైంది.