Begin typing your search above and press return to search.
శాఖాహారులకు ఇదీ శుభవార్త..!
By: Tupaki Desk | 20 Sep 2019 4:48 AM GMTమాంసాహారులకు విందు భోజనం ఎప్పుడూ రెడీ ఉంటుంది. మరి శాఖాహారుల సంగతీ.. ఇక మాంసం బంద్ చేసిన వారికి అలాంటి రుచి శాఖాహారంలో దక్కాలంటే కష్టమే. కానీ మన శాస్త్రవేత్తలు ఇప్పుడు శాఖాహారులకు ఓ శుభవార్త చెప్పారు. అచ్చం గుడ్డును పోలిన అదే ఫ్లేవర్ తో ఉండే శాఖాహార గుడ్డును తయారు చేశారు.
గుడ్డును పోలి ఉండి.. ఆ రుచి - ఫ్లేవర్ ఎక్కడా మిస్ కాకుండా ఢిల్లీ శాస్త్రవేత్తలు ఈ శాఖాహార గుడ్డును తయారుచేశారు. పెసలు ఆధారంగా దీన్ని తయారు చేశారు. ఇందులో గుడ్డులో ఉండే సోయా - గ్లూటెన్ లేకుండా పూర్తి శాఖాహారంగా తీర్చిదిద్దారు.
గుడ్డు కొద్దిరోజులకు పాడవుతుందని కానీ.. ఈ శాఖాహార గుడ్డు ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందని శాస్త్రవేత్తలు తెలిపారు. గుడ్డులో ఉండే సహజ పోషకాలు ఉండడంతోపాటు గుడ్డులో ఉండే హాని చేసే కొలెస్ట్రాల్ వంటివి ఈ శాఖాహార గుడ్డులో ఉండవని తెలిపారు. ఇది కొలెస్ట్రాల్ వద్దనే వారికి - శాఖాహారులకు సంపూర్ణ ఆహారమని తెలిపారు. కాగా గుడ్డు లభించే ధరకే దీని ధర ఉంటుందని తెలిపారు. దీంతో ఈ శాఖహార గుడ్డు గనక మార్కెట్లోకి వస్తే వెజిటేరియన్స్ కు ఊరటే..