Begin typing your search above and press return to search.
ఇంట్లో ఇల్లాలు. హైదరాబాద్‌లో ప్రియురాలు.. కోడలికి అత్త సపోర్టు!
By: Tupaki Desk | 10 May 2022 2:30 AM GMTకోడలికి అత్తకు అస్సలు పడదు. ఇది కామన్ ఉన్న మాట. కానీ, ఓ సంచలన ఇన్సిడెంట్లో కోడలికి అత్తగారు సంపూర్ణంగా సహకరించడమే కాకుండా.. కన్న కొడుకు అని కూడా చూడకుండా.. తప్పు చేస్తున్న కొడుకుని పట్టుకునేలా చేసింది. దీంతో ఇంట్లో ఇల్లాలు.. హైదరాబాద్‌లో ప్రియురాలితో ఎంజాయ్ చేస్తున్న ఆ పురుష పుంగవుడి బాగోతం బట్టబయలైంది. ఇంతకీ విషయం ఏంటంటే..
భార్య కళ్లుగప్పి మరో వివాహితతో సంబంధం పెట్టుకున్న భర్త.. పెళ్లాం ఊరెళ్లే సరికి... ప్రియురాలిని నేరుగా ఇంటికే తీసుకొచ్చాడు. కట్ చేస్తే.. విషయం తెలిసి భార్య చేతిలో చావుదెబ్బలు తిన్నాడు. అదికూడా ఆ కోడలికి భర్తను కన్న అత్తగారే.. సహకరించడం గమనార్హం. కన్నతల్లి దగ్గరుండి మరీ కొడుకు బండారాన్ని బట్టబయలు చేసింది.
ఏపీలోని కోనసీమ జిల్లాలో ఉన్న కె.గంగవరం మండలం, పేకేరు శివారు నల్లచెరువుపుంత గ్రామానికి చెందిన రాయుడు శ్రీనివాస్, వీరలక్ష్మి భార్యాభర్తలు. వీరికి పదేళ్ల క్రితం వివాహం అయింది. శ్రీనివాస్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. తరచూ ఇతర ప్రాంతాలకు వెళ్లే శ్రీనివాస్ కు హైదారబాద్ లో నివాసం ఉంటున్న బెల్లం లక్ష్మి అనే వివాహితతో పరిచేయం ఏర్పడింది.
వారిద్దరి మధ్య పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి దారితీసింది. పెళ్లానికి తెలియకుండా ఇంట్లో ఇల్లాలు హైదరాబాద్ లో ప్రియురాలుగా మాదిరిగా శ్రీనివాస్ కథ నడిపిస్తూ.. ఎంజాయ్ చేస్తున్నాడు. ఈ నేపథ్యంలో శ్రీనివాస్ భార్య వీరలక్ష్మి కొన్ని రోజుల క్రితం తన పుట్టింటికి వెళ్లింది. పెళ్లాం ఊరు వెళ్లే సరికి.... ప్రియురాలు లక్ష్మిని నేరుగా ఇంటికి తీసుకొచ్చాడు శ్రీనివాస్. ఇది గమనించిన శ్రీనివాస్ తల్లి.. కొడుకు, అతని ప్రియురాలు ఇంట్లో ఉండగా బయట తాళం పెట్టి.. కొడలికి సమాచారం అందించింది.
ఉదయం ఇంటికి చేరుకున్న భార్య వీరలక్ష్మి గ్రామ పెద్దల సమక్షంలో తాళం తెరచి భర్త వ్యవాహారాన్ని బట్టబయలు చేసింది. కట్టుకున్న భార్యను మోసం చేస్తావా అంటూ భర్తను, అతగాడి ప్రియురాలిని చితకబాదింది. కొడుకు అని మమకారం చూపించకుండా.. న్యాయం వైపు నిలబడి.. కోడలికి సపోర్ట్ చేసిన.. ఆ తల్లి నిజంగా గ్రేట్.. అది కూడా మదర్స్ డే నాడు ఆమె చేసిన పనికి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయడంతోపాటు.. శభాష్ అని కూడా అంటున్నారు.