Begin typing your search above and press return to search.
ప్రపంచంలోనే పది ప్రమాదకర దేశాలు.. అత్యాచారాలు
By: Tupaki Desk | 13 July 2020 5:30 PMప్రపంచంలో మహిళలకు అత్యంత ప్రమాదకరమైన దేశాలు ఏవి? ఇటీవల ఓ ప్రముఖ సర్వే సంస్థ ప్రపంచంలోని వివిధ దేశాల్లో మహిళల హక్కులు రక్షణపై పరిశోధన చేసింది. ఇందులో ఒళ్లు గగుర్పొడిచే వాస్తవాలు వెలుగుచూశాయి.. కొందరు మహిళలు ప్రతిరోజు అత్యాచారానికి గురి అవుతున్నారు. కొందరు కిరాతకులు అమ్మాయిలు చాలా మందితో అత్యాచారం చేయిస్తున్నారు. ఇలా అమ్మాయిలను అంగడి సరుకుగా మారిన దేశాలు, ఆకృత్యాలపై ప్రత్యేక కథనం..
1. కొలంబియా
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో మహిళలు ఉన్న దేశం కొలంబియా.. ఈ దేశంలో ప్రపంచంలోనే మహిళలపై అత్యధిక అత్యాచారాలు జరుగుతున్నాయి. 2016లో ఈ దేశంలో 45000 మంది మహిళలపై అత్యాచారాలు జరిగాయంటే అర్థం చేసుకోవచ్చు. అందుకే ఐక్యరాజ్యసమితితో పాటు సర్వే సంస్థలు ప్రపంచంలోనే మహిళలకు ప్రమాదకరమైన దేశాల్లో కొలంబియాకు మొదటి స్థానం ఇచ్చారు.
2. ఆఫ్ఘనిస్ధాన్
ఈ దేశంలోని మహిళల్లో 87శాతం మంది చదువు రాని మహిళలే.. 15-19ఏళ్లలోపే వివాహాలు అవుతున్నాయి. లక్ష మంది మహిళల్లో దాదాపు 400మంది ప్రతి నెల అత్యాచారానికి గురి అవుతుంటారట..
3. ఇండియా
ప్రపంచంలోనే అత్యధిక జనాభా ఉన్న ఇండియాలో కూడా మహిళలకు రక్షణ లేదు. గడిచిన 30 ఏళ్లలో భారత్ లో దాదాపు 50లక్షల మందిపై అత్యాచారాలు జరిగాయట.. ఇంకా మహిళలపై గ్యాంగ్ రేపులు, గృహ హింసలకు కొదవలేదు..
4. కాంగో
ఈ దేశంలో మహిళలపై మగవారి ఆకృత్యాలు హింస ఎక్కువ.. ఈ దేశంలో ప్రతిరోజు ఇద్దరు మహిళలు రేప్ కు గురి అవుతుంటారు. సంవత్సరానికి దాదాపు 420,000 మంది అత్యాచారానికి గురి అవుతుంటారట..
5. సోమాలియా
ఈ పేద ఆఫ్రికా దేశమైన సోమాలియాలో ప్రతి రోజు మహిళలపై అత్యాచారాలు, లైంగిక దాడులు నిత్యకృత్యమట.. చిన్నపిల్లలకు పెళ్లిళ్లు చేసి వారిని పడుపు వృత్తిలోకి దించుతారట..
6. పాకిస్తాన్
పాకిస్తాన్ లో 15ఏళ్లలోపే మహిళలకు పెళ్లిళ్లు చేస్తారు. సెక్స్ కు వినకుంటే యాసిడ్ దాడులు చేస్తారు.. సెక్స్ కు సహకరించనందుకు దాదాపు సంవత్సరంలో 1000 మంది మహిళలను ఈ దేశంలో చంపేసిన ఘటన కలకలం రేపింది...
7.కెన్యా
తక్కువ ఆదాయం గల కెన్యాలో అమ్మాయిలను అమ్మేస్తారట.. సెక్స్ కు బానిసలుగా మారుస్తారట.. ఈ దేశంలో హెచ్.ఐవీ సోకిన మహిళలు ఎందరో చావు బతుకుల్లో ఉన్నారు.
8. బ్రెజిల్
ఈ దక్షిణ అమెరికా దేశంలో ప్రతి 15 సెకండ్లకు ఒకరు లైంగిక దాడులకు మహిళలు గురి అవుతుంటారట.. అంతేకాదు.. ప్రతి 2 గంటలకు మహిళపై అత్యాచారాలు, హత్యలు నిత్యకృత్యం..
9. ఈజీప్ట్
ఈజీప్ట్ దేశస్థులతో పాటు ఇక్కడ పర్యటనకు వచ్చిన వారిపై కూడా లైంగిక దాడులు జరిగాయి.. ఇక్కడ మహిళలకు చట్టాలు సపోర్టుగా లేవు. పెళ్లి చేసుకోవడానికి, విడాకులు, పిల్లలు కనడానికి బాలికల రక్షణకు రక్షణ లేకపోవడంతో వారిపై ఆకృత్యాలు ఎక్కువైపోయాయట..
10. మెక్సికో
గత సంవత్సరంలో మెక్సికో దేశంలో 4000 రేపులు, లైంగిక దాడులు జరిగాయట.. ఇక్కడ గృహహింస మహిళలపై దాడులు కొనసాగుతూనే ఉంటాయట.. చాలా బయటకు రావని సమాచారం.
ఇలా ప్రప్రంచంలోనే మహిళలకు రక్షణలేని 10 అత్యంత ప్రమాదకర దేశాలు ఇవీ.. ఇందులో మన దేశం మూడో స్థానంలో ఉండడం గమనార్హం.. శత్రుదేశం పాకిస్తాన్ లో కంటే మన దేశంలోనే మహిళలపై దాడులు ఎక్కువ అంటే అర్థం చేసుకోవచ్చు.