Begin typing your search above and press return to search.
2030కి ఈ ఐదు దేశాల సైన్యం పవర్ ఫుల్.. ఇండియా ఉందా?
By: Tupaki Desk | 27 Aug 2020 2:30 AM GMT2030 నాటికి ప్రపంచం మరో మెట్టు ఎక్కబోతోంది. అప్పటికీ అణ్వాయుధాలతో ప్రపంచంలోనే రష్యా దేశం అత్యంత ఆధునికంగా భీకరంగా మారుతుందట.. 2030 నాటికి ఇప్పుడున్న ఆర్మీలు బలమైన ఆర్మీలుగా నిలబడుతాయని రక్షణ నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచవ్యాప్తంగా పరిణామాలు గమనిస్తే టాప్ 5 అత్యంత శక్తివంతాల సైన్యాల్లో అమెరికా, చైనా, రష్యా, ఫ్రాన్స్, భారత్ లు టాప్ 5లో ఉంటాయని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు.
భారత్ రక్షణ రంగంలో 2030 నాటికి అత్యాధునిక ఆయుధాలను దిగుమతి చేసుకొని సొంతంగా తయారు చేసుకొని స్థాయికి ఎదుగుతుందని.. టాప్ 5వ దేశంగా ఉంటుందని నిపుణులు అంచనావేస్తున్నారు.
ఇక ఇప్పుడున్న అమెరికా ప్రపంచంలోనే నంబర్ 1గా ఉండగా.. చైనా కూడా ధీటుగా నిలబడుతుందని...కానీ టెక్నాలజీలో అమెరికానే టాప్ లో ఉంటుందని చెబుతున్నారు.