Begin typing your search above and press return to search.
ట్రైన్లో వీడు ఇబ్బంది పెట్టిన మనమ్మాయ్ ఎవరంటే..
By: Tupaki Desk | 3 March 2017 5:52 AM GMTజాత్యాంహార తూటాకు బలైన మనోడు శ్రీనివాస్ కూఛిబొట్ల మృతి చెందిన సమయంలో.. కొన్ని వీడియోలుతెగ వైరల్ అయ్యాయి. అమెరికాలో మనోళ్ల పరిస్థితి ఇబ్బందికరంగా తయారైందని.. జాత్యాంహాకారం అంతకంతకూ పెరుగుతోందని.. గతంలోఎప్పుడూ లేని విధంగా భారతీయులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నట్లుగా చెప్పేవీడియోలు బయటకు వచ్చాయి.
అలా వచ్చిన వీడియోల్లో బాగావైరల్ అయిన వీడియో ఒకటి ఉంది. లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న భారతీయ మహిళ వద్దకు దున్నపోతులా ఉండే నల్లజాతీయుడు ఒకడు.. మనమ్మాయి దగ్గరగా వచ్చి.. నువ్వు నీ దేశానికి వెళ్లిపో.. నీకీ దేశంలో పనేంది? అంటూతీవ్రంగా మండిపడటమే కాదు.. ఆమెనుటచ్ చేసే ప్రయత్నం చేయటం.. ఈ సందర్భంగా ధైర్యంగా సమాధానం చెబుతున్న మనమ్మాయిని బూతులు తిట్టిన వీడియో తెగ వైరల్ అయ్యింది.
అమెరికాలో భారతీయులపై జాతి విద్వేష వ్యతిరేకత ఎంతలా ఉందన్న విషయాన్ని చెప్పే ఈ వీడియో చాలా పాపులర్ అయ్యింది. ఈ వీడియోలోవేధింపులకుగురైందిఎవరన్నవిషయం బయటకురాలేదు. తాజాగాఆ వివరాలు బయటకు వచ్చాయి. భారత సంతతికి చెందిన ఏక్తా దేశాయ్ అనే మహిళ న్యూయార్క్ లో జాబ్ చేస్తున్నారు.
ఆఫీస్ లో పని పూర్తి చేసుకొని ఇంటికి బయలుదేరింది. న్యూయార్క్ లోకల్ ట్రైన్ లో వెళుతున్న వేళ.. అమెరికన్ ఒకరు ఆమె దగ్గకు వచ్చి అసభ్యకరమైన రీతిలో దూషించిన వైనాన్ని ప్రస్తావిస్తూ.. అందుకు తగ్గ వీడియోను పోస్ట్ చేశారు. ఆమెను తిడుతున్న సమయంలో ట్రైన్లో వంద మంది వరకూ ఉన్నా.. ఎవరూ మాట్లాడలేదని పేర్కొంది. మీ దేశానికి వెళ్లిపో అంటూబెదిరించినా తాను వాదించలేదని పేర్కొంది. మొబైల్లో రికార్డు చేసిన వీడియోను రైల్వే పోలీసులకు చూపించినా.. అతడిపై ఎలాంటి చర్యా తీసుకోలేదని పేర్కొంది. అమెరికాలో భారతీయుల తాజా పరిస్థితి ఎలా ఉందనటానికి తాజా ఉదంతం ఒక ఉదాహరణగా చెప్పొచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/