Begin typing your search above and press return to search.
ఇన్ సైడర్ ట్రేడింగ్: 400కోట్ల భూమిని దక్కించుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే
By: Tupaki Desk | 8 Feb 2020 12:33 PM GMTఇన్ సైడర్ ట్రేడింగ్ లో ఓ టీడీపీ ఎమ్మెల్యేగారి బాగోతం గురించి సంచలన విషయం వెలుగుచూసినట్టు సమాచారం. 2014లో గెలిచిన సదురు టీడీపీ ఎమ్మెల్యే 2019లో ఓడి పోయాడు. అయితే తాజాగా అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ పై విచారణ జరుపుతున్న సీఐడీ విచారణలో కళ్లు బైర్లు కమ్మే వాస్తవాలు వెలుగుచూశాయట..
సదురు టీడీపీ ఎమ్మెల్యే అమరావతి లో ఇన్ సైడర్ ట్రేడింగ్ లో కొన్న భూమి విలువ అక్షరాల 400 కోట్ల రూపాయలు అని సీఐడీ గుర్తించినట్టు తెలిసింది. ఈ మేరకు ఈడీకి సమాచారం అందిందని.. ఆయనపై విచారణకు అడుగులు పడుతున్నట్టు తెలిసింది.
సదురు టీడీపీ ఎమ్మెల్యే భూమి సచివాలయం ఉన్న వెలగ పూడికి సమీపం లోనే ఉందట.. 11 ఎకరాలను ఆ ఎమ్మెల్యే కొన్నాడట..అమరావతికి సంబంధం లేని అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే భూములుగా సీఐడీ గుర్తించిందట..
టీడీపీ అధికారం లో ఉండగా ఈయన కాంట్రాక్టుల తో వందల కోట్ల రూపాయలు వెనకేశారని.. ఆయనే ఇక్కడ 400 కోట్ల భూమిని కొన్నట్టు సమాచారం.
ప్రస్తుతం ఈయన వైసీపీ విచారణను తప్పించుకోవడానికే బీజేపీ లో చేరిపోయారట.. ప్రస్తుతం సీఐడీ నుంచి ఈడీ వరకు ఈ టీడీపీ మాజీ ఎమ్మెల్యే పైనే దృష్టి సారించిందట..