Begin typing your search above and press return to search.
రిమోట్గన్తో ఇరాన్ శాస్త్రవేత్త హత్య.. ! ఇంతకీ ఎవరు చేశారు?
By: Tupaki Desk | 7 Dec 2020 10:59 AM GMTఇరాన్‌కు చెందిన న్యూక్లియర్ సైంటిస్ట్ మోహ్సెన్ ఫఖ్రిజా ఇటీవల మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే అతడిని శాటిలైట్ ఆధారంగా పనిచేసే ఓ మిషన్గన్తో హత్యచేసినట్టు ఇరాన్ అధికారులు ఆరోపిస్తున్నారు. ఈ హత్య అమెరికా, ఇజ్రాయెల్ చేసి ఉంటాయని ఇరాన్ అధికారులు అనుమానిస్తున్నారు. ఓ సైంటిస్ట్‌ను బలితీసుకోవడాన్ని తమ దేశ తీవ్రంగా పరిగణిస్తున్నదని వారు పేర్కొన్నారు. ఈ హత్యపై సమగ్ర విచారణ జరుపుతామని దోషులను అస్సలు వదిలిపెట్టబోమని వాళ్లు చెప్పారు.
శాటిలైటు ద్వారా కంట్రోల్ చేసే ఓ మిషన్ గన్ తో మోహ్సెన్ను హత్యచేసినట్టు సమాచారం. ఇందుకోసం దుండగులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడారు. మోహ్సెన్ టెహ్రన్ దాటి బయటకు వెళ్తున్నాడు. ఈ క్రమంలో కారులో అమర్చిన ఓ మిషన్ గన్ అతడిని చంపేసింది. కారులో అతడి భార్య కూడా ఆమెకు ఏమీ కాలేదు. అయితే ఓ పక్కా ప్లాన్ ప్రకారమే మోహ్సెన్ను హతమార్చినట్టు సమాచారం. ఈ హత్య ఎవరు చేశారు? ఎందుకు చేశారు? అన్న విషయంపై ఇప్పటికే ఇరాన్ అధికారులు ప్రాథమికంగా ఓ అంచనాకు వచ్చారు.
సైంటిస్ట్‌కు సెక్యూరిటీ 11 మంది గార్డులు ఉన్నారు. అయినప్పటికీ దుండగులు ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌ను వాడటంతో వాళ్లు ఏమీ చేయలేకపోయారు. నేరుగా చంపే అవకాశం లేకపోవడంతో దుండగులు ఇటువంటి స్కెచ్ వేశారు. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్‌తో మిషన్‌గన్‌ను సైంటిస్ట్‌గా టార్గెట్‌గా చేసుకున్నారు. అతడిపై దాదాపు 13 రౌండ్లు కాల్పులు జరిగినట్టు సమాచారం. అతి సమీపంలో ఉన్న అతడి భార్యకు చిన్న గాయం కూడా కాలేదు. అయితే దుండగులు ఎంతో అధునాతమైన శాస్త్రపరిజ్ఞానాన్ని ఉపయోగించినట్టు సమాచారం. ఇజ్రాయిల్‌కు చెందిన ముజహదీన్ ఆఫ్ ఇరాన్ (ఎంఈకే) దీనికి కారణమని ఇరాన్ ఆరోపిస్తున్నది.