Begin typing your search above and press return to search.
టీడీపీ మీడియాకి యూత్‌ను దింపితే తప్పా?
By: Tupaki Desk | 26 April 2022 2:30 AM GMTవచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకుని అధికార పీఠం ఎక్కాలని భావిస్తున్న టీడీపీకి యూత్ అవసరం చాలానే ఉందని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. పార్టీని అన్ని కోణాల్లోనూ బలోపేతం చేయాల్సి న అవసరం ఉంది. ఇటు సోషల్ మీడియాలోను... అటు బహిరంగ వేదికలపై కూడా. . పార్టీ దూకుడు పెరగాల్సి ఉంది. ఈ క్రమంలోనే టీడీపీకి యూత్ అవసరం ఎక్కువగా ఉందని అంటున్నారుపరిశీలకులు. విషయంలోకి వెళ్తే.. నాయకులను, కార్యకర్తలను తయారు చేసే పరిశ్రమగా టీడీపీ నాలెడ్జ్ సెంటర్ ఉంది.
అయితే.. ఈ నాలెడ్జ్ సెంటర్ నుంచి పెద్ద పంచ్‌లు ఏమీ ఇటీవల కాలంలో రావడం అదేని అంటున్నారు. ఎంత సేపూ.. మాజీమంత్రి యనమల రామకృష్ణుడు, అయ్యన్న పాత్రుడు లాంటి వారు.. ఏవో మాట్లాడుతు న్నారు.. కానీ, యూత్ ఎవరూ వీరి కామెంట్లకు ఎంగేజ్ కావడంలేఏదు.
కనెక్ట్ అంతకన్నా కావడం లేదు. ఇదే విషయం.. టీడీపీలో పెద్ద ఎత్తున చర్చగా మారిందని తమ్ముళ్లు అంటున్నారు. నిజానికి మరో రెండేళ్లలో ఎన్నికలు ఉన్నందున పెద్ద ఎత్తున యూత్‌ను సమీకరించాల్సిన అవసరం టీడీపీకి ఉంది.
అయితే.. ఎంతసేపూ.. సనియర్లు రంగంలోకి దిగడం..చెప్పిందే చెప్పడంతో యూత్ ఎవరూ వీరికి కనెక్ట్ అవడం లేదు. మఖ్యంగా ఇప్పుడున్న రాజకీయాల్లో పంచ్‌లకు ప్రాధాన్యం పెరిగిపోయింది. దీంతో పంచ్‌లు వేసే యూత్ అధికార ప్రతినిధులు కవాలని.. టీడీపీ కేడర్ కోరుకుంటున్నారు. ఇదే విషయం.. పార్టీలో పెద్ద ఎత్తున చర్చ కూడా జరుగుతోంది. ఇక, సోషల్ మీడియాలో పరుగులు పెట్టించాలంటే.. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు రావాలి. కొత్త కొత్త డైలాగులు కూడా పేల్చాలి.
కానీ, ప్రస్తుతం టీడీపీలో ఉన్న పరిస్థితిని గమనిస్తున్న వారు.. మాత్రం టీడీపీ వాళ్లను ఔడేటెడ్ నేతలుగాను... వారి స్పీచ్‌లు బోరుకొట్టిస్తున్నాయని కూడా చెబుతున్నారు. ఇదేవిధానం కొనసాగితే.. యూత్ నేతలు రారని.. పార్టీ ని మోయలేరని చెబుతున్నారు.
కాబట్టి.. త్వరలోనే మంచి పంచ్ డైలాగులతో రాజకీయాలను జోరెక్కించే నాయకులు కావాలని.. అప్పుడే.. టీడీపీకి యూత్‌లో వైభవం ఉంటుందని అంటున్నారు. మరి ఆదిశగా అడుగులు వేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. మరి ఏం చేస్తారో చూడాలి.