Begin typing your search above and press return to search.
రష్యాకు ఐఎస్ ఐఎస్ స్ర్టాంగ్ హెచ్చరికలు
By: Tupaki Desk | 3 Dec 2015 11:39 AM GMTరష్యా అధ్యక్షుడు పుతిన్ కు ఐఎస్ ఐఎస్ టెర్రరిస్టులు స్ర్టాంగ్ హెచ్చరికలు జారీ చేశారు. రష్యా గూఢచారిగా అనుమానిస్తున్న ఓ యువకుడిని జీహాదీలు దారుణంగా చంపే వీడియోను ఐఎస్ ఐఎస్ టెర్రరిస్టులు విడుదల చేశారు. అందులో రష్యాతో పాటు పుతిన్ కు హెచ్చరికలు పంపారు. ఎనిమిది నిమిషాల పాటు ఉన్న ఈ వీడియోలో ముందు ఆరు నిమిషాలు ఆ యువకుడు తాను రష్యా గూఢచారిగా ఒప్పుకుంటున్న విషయమే ఉంది. ఐఎస్ ఐఎస్ జిహాదీల సమాచారాన్ని సేకరించేందుకు తాను పనిచేస్తున్నానని ఆ యవకుడు చెప్పాడు.
టెర్రరిస్టులు పైశాచికత్వానికి నిదర్శనంగా ఉన్న ఈ వీడియోలో ఆ యవకుడిని మోకాళ్లపై కూర్చోపెట్టి..వెనకనుంచి జుట్టు పట్టుకుని కత్తితో అతడి మెడ నరాలను కోసేశారు. అనంతరం రష్యన్ జీహాది రష్యా భాషలోనే రష్యాకు హెచ్చరికలు పంపాడు. మీకు మనశ్శాంతి లేకుండా చేస్తాం....మీ కుమారులును హతం చేస్తాం...మీ ఇళ్లను పేల్చేస్తాం...ప్రతి రష్యన్ సైనికుడి దాడిలో చనిపోయిన ప్రతి వ్యక్తికి, ఇక్కడ ధ్వంసమైన ప్రతి ఇంటికి తాము బదులు తీర్చుకుంటామని వారు రష్యా ప్రజలు, రష్యా అధ్యక్షుడు పుతిన్ ను ఉద్దేశించి హెచ్చరిక జారీ చేశారు. ఎనిమిది నిమిషాల నిడివిగల ఈ వీడియోను ఐఎస్ ఐఎస్ మీడియా ఛానెల్ ద్వారా విడుదల చేశారు.
ఈ ఘనటపై రష్యా పార్లమెంట్ గానీ, ప్రభుత్వంగానీ, చివరకు విదేశాంగ శాఖగానీ ధృవీకరించలేదు. గతంలో కూడా రష్యా ఇంటిలిజెన్స్ తరపున పని చేస్తున్న ఇద్దరు రష్యన్లను ఓ బాల టెర్రరిస్టు నిర్దాక్షిణ్యంగా చంపివేస్తున్న వీడియోను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. గతంలో ఈజిప్టులోని షారమ్ ఎల్ షేక్ రిసార్ట్ లో రష్యా విమానాన్ని టెర్రరిస్టులు గత సెప్టెంబర్ లో కూల్చి వేశారు. దీంతో అప్పటి నుంచి ఐఎస్ఐఎస్ టెర్రరిస్టులపై రష్యా సైనికులు దాడులు ముమ్మరం చేశారు. ఇందుకు ప్రతీకారంగానే టెర్రిరిస్టులు ఈ హెచ్చరికలు జారీ చేసినట్టు స్పష్టమవుతోంది.