Begin typing your search above and press return to search.
కేసీఆర్ మాట్లాడిన రెండున్నర గంటల్లో ఎన్ని తిట్లు తిట్టారో తెలిస్తే షాకే
By: Tupaki Desk | 2 Feb 2022 5:44 AMతెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు కోపం వస్తే ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఆయన తన ప్రతాపాన్ని మరోసారి ప్రదర్శించారు. ఈ మధ్యన కేంద్రంలోని మోడీ సర్కారును.. కమలనాథుల్ని కలిసి కట్టుగా తిట్టేస్తున్న ఆయన.. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ చేసిన బడ్జెట్ ప్రసంగంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశాన్ని నాశనం చేస్తున్నారన్న ఆక్రోశం నుంచి ఇక.. దేశ రాజ్యాంగాన్ని మార్చేయాలన్న పాయింట్ వరకు ఆయన మాట్లాడేశారు. ఎప్పుడో తనకు తోచినప్పుడు మీడియా భేటీని నిర్వహించే సీఎం కేసీఆర్.. ఈసారి ఏకంగా రెండున్నర గంటల పాటు మీడియా సమావేశాన్ని నిర్వహించారు.
తన ఆగ్రహాన్ని తిట్ల రూపంలో సంధించి శాంతించారు. తమను ఉద్దేశించి ఎవరైనా ఏమైనా మాట అంటే ఇంతెత్తు ఎగిరిపడే కేసీఆర్.. తాను మాత్రం ప్రత్యర్థులను ఉద్దేశించి ఎన్ని మాటలైనా అనొచ్చన్నట్లుగా వ్యవహరించటం తెలిసిందే. తాజా ప్రెస్ మీట్ లోనూ ఇదే తీరును ప్రదర్శించిన ఆయన.. బీజేపీ నేతల్ని ఉద్దేశించి తిట్టిన తిట్లు అన్ని ఇన్ని కావు. సంస్కారంతో వ్యవహరించాలని.. నోటికి వచ్చినట్లుగా మాట్లాడకూడదని.. పద్దతి పాడు ఉండాలని.. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని నోటికి వచ్చినట్లుగా మాట్లాడటం సరికాదంటూ... తనపై విమర్శల్ని సంధించిన వారిని ఉద్దేశించి మాట్లాడే కేసీఆర్.. అందరికితాను చెప్పే మాటలు తనకూ వర్తిస్తాయన్న విషయాన్నిమాత్రం ఆయన మిస్ అవుతుంటారు.
తాజాగా నిర్వహించిన ప్రెస్ మీట్ లో బీజేపీ నేతల్ని.. సోషల్ మీడియాలో తమపై విమర్శల్ని సంధించే వారిని ఉద్దేశించి ఘాటైన పదజాలంతో తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టేశారు. కొన్ని తిట్లు అయితే.. వాటి అర్థాన్ని ప్రత్యేకంగా తెలసుకోవాల్సినంత ఘాటుగా ఉండటం గమనార్హం. కేసీఆర్ తిట్లపురాణాన్ని చూస్తేనే.. కేంద్రంలోని మోడీ సర్కారు మీద ఆయన ఎంత కోపంతో ఉన్నారో ఇట్టే తెలిసి పోతుంది. కోపంతో తిట్టిన కొన్ని తిట్లు తీవ్ర అభ్యంతరకరంగా ఉండటమే కాదు.. సంస్కారాన్ని ప్రశ్నించేలా ఉండటం.. మహిళల్ని కించపరిచేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది. ఇంతకూ.. కేసీఆర్ నోటి నుంచి తాజాగా వచ్చిన తిట్ల శరపరంపరను చూస్తే..
- సాయి సంసారి.. లచ్చి దొంగ
- దరిద్రులు.. దరిద్రపు మొఖాలు
- మందికి పుట్టిన బిడ్డలు మా పిల్లలే అని ముద్దాడే బేశరంగాళ్లు
- ధమాక్ లేనోళ్లు
- మెంటల్ గాళ్లు
- సిగ్గు తప్పినోళ్లు
- మీ బొంద
- మీది నెత్తకత్తా.. ముండ మొఖం గాళ్లు
- బోడి ముండ ఉద్యమం
- కుక్కలు ఒర్రినట్టు ఒర్రుతరు
- హౌల కోషిగాళ్లు
- కుక్కగాళ్లు.. నక్కగాళ్లు
- లంగ సోషల్ మీడియా గాళ్లు
- సొల్లుపురాణం గాళ్లు
- ఇర్షిపోయిల వెడ్తం