Begin typing your search above and press return to search.
జగన్ రాజ్యంలో గన్ కల్చర్ ? టీడీపీ స్పీక్స్
By: Tupaki Desk | 10 May 2022 4:19 AM GMTఏమీ మాట్లాడకుండ్రి.. ప్లీజ్ ఏం మాట్లాడినా వాళ్లేం ఒప్పుకోరు.. వెపన్ ఎలా వచ్చింది అని అడగకుండ్రి.. మాజీ మంత్రి అనిల్ ఉన్న ఊళ్లో ఓ ఘటన జరిగితే విపక్షం నానా యాగీ చేసిందని అంటారే కానీ.. నియంత్రణ ఎందుకు చేయలేకపోయారు అంటే కోపం వస్తుంది.
గన్ కల్చర్ ఆగదు.. గంజాయి కల్చర్ ఆగదు అని అడిగితే మీరంతా ఏ పేపర్ ఏ మీడియా అని ఎదురుదాడికి దిగి అంబటి నాలుగు తిట్లు తిట్టి వెళ్తారు కానీ నిజాలు అంగీకరించేందుకు మాత్రం మనస్సు ఎందుకనో అంగీకరించడం లేదు వీళ్లకు అన్నది టీడీపీ అభియోగం. ఏమంటే గతంలో ఇలాంటివి జరగలేదా ? అని అంబటి ప్రశ్నించి అయినా తప్పుకుంటారే కానీ సిసలు నిజం ఒప్పుకోరు గాక ఒప్పుకోరు.
రాష్ట్రంలో అదుపులో లేనివి చాలానే ఉన్నాయి. వాటి గురించి ఎక్కువగా మాట్లాడకూడదు. కొత్త మంత్రులకు ఇంకా సన్మానాలే పూర్తి కాలేదు అప్పుడే బాధ్యతలూ, భవ బంధాలూ ఎందుకు అప్పగిస్తున్నారని? అని ఎద్దేవా చేస్తోంది టీడీపీ. ఏదేమయినా ఇద్దరు హోం మంత్రుల సాక్షిగా మరో జీవం బలి అయిపోయింది. అయినా ఏం కాదు ఏం జరగలేదు నిందితులను పట్టుకున్నాం ఆరా తీస్తున్నాం అని మాత్రమే చెప్పగలరు గౌరవ హోం మంత్రి తానేటి వనిత. గతంలోనూ ఇలానే చెప్పారు సుచరిత.
అందుకే నిర్దయామయ ఘటనలు ఎన్ని ఉన్నా కూడా నియంత్రణ అన్నది. ఇప్పుడు ప్రేమ పెళ్లికి పెద్దల అంగీకారం లేదని ఓ యువకుడు ప్రేయసిని తుపాకీతో కాల్చి చంపాడు. తరువాత అదే తుపాకీ తో తాను కూడా ఆత్మహత్యకు పాల్పడి మరో సంచలన వార్తకు కారణం అయ్యాడు. ఇప్పుడిప్పుడే శాంతి భద్రతలను కొలిక్కి తెస్తున్నాం అని హోం మంత్రి చెబుతున్న తరుణంలోనే ఇలాంటి ఘటన జరగడం అదీ ప్రశాంతతలకు ఆనవాలుగా నిలిచే నెల్లూరులో జరగడం విచారకరం.
ఒకటి కాదు రెండు కాదు రోజుకో వివాదం.. ఏ వివాదం అయినా అంబటి మాట్లాడిన విధంగా మనం మాట్లాడలేం.. అంబటి కన్నా ఇంకా ఇతర మంత్రుల కన్నా మనం మాట్లాడి సాధించలేం. కనుక నోర్మూసుకుని పడి ఉండడమే బెటర్. ఇప్పుడు కూడా ఇదేంటని అడిగితే అదేం లేదు ప్రతిపక్షాలే నానా యాగీ చేస్తున్నాయి అని అనగలరు. గంజాయి కల్చర్ నిన్నటి వరకూ ఇప్పుడు గన్ కల్చర్ దేనిని ఎలా అర్థం చేసుకోవాలో అలానే అర్థం చేసుకుని వెళ్లాలి.
గన్ మాట్లాడినా మాట్లాడకున్నా అధికార పక్ష నాయకులు మాటల తూటాలు తప్పక పేలుస్తారు. వాటిని వింటూ ఉండండి. ఏం కాదు. ఈ నేపథ్యంలో లోకేశ్ ఏమన్నారో చదవండి. బీహార్ ని తలపించే విధంగా ఏపీలో గన్ కల్చర్ రావడం దురదృష్టకరం. నెల్లూరు జిల్లా పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడటం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పెళ్లికి అంగీకరించలేదని బంగారు భవిష్యత్తు ఉన్న యువతిపై సురేష్ రెడ్డి కాల్పులు జరిపి చంపడం దారుణం. ఆడబిడ్డలపై పెరిగిపోతున్న ఈ అఘాయిత్యాలకు ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలి..అని కోరుకుంటున్నారాయన.