Begin typing your search above and press return to search.
జగన్ బెస్ట్.. ఫేక్ పబ్లిసిటీలో పవన్ - లోకేష్ వేస్ట్..
By: Tupaki Desk | 21 May 2018 6:11 AM GMTదేశవ్యాప్తంగా రాజకీయాలను ప్రభావితం చేస్తున్న వ్యక్తులు ఎవరనేదానిపై ఇటీవల ఓ జాతీయ సంస్థ చేసిన సర్వేలో ఏపీలో జగన్ - చంద్రబాబులు నిలిచారు. వీరేకాదు.. పవన్ - నారాలోకేష్ లు కూడా ఉండడం విశేషంగా చెప్పవచ్చు.. దీని జాతీయ ఇంగ్లీష్ మీడియాలో కథనాలు వచ్చాయి.. జాతీయ స్థాయిలో నాయకులందరూ సోషల్ మీడియా అకౌంట్స్ లో భారీగా ఫాలోవర్స్ ఉన్నారని చెప్పుకొని పబ్లిసిటీ చేసుకుంటున్నారని.. అయితే ఫేక్ అకౌంట్లలో ఏ రాజకీయ నాయుకుడు టాప్ లో ఉన్నారనే దానిపై సదురు సంస్థ సర్వే చేశారు..
తాజాగా ఫేక్ అకౌంట్స్ ఫాలోవర్స్ లో భారతీయ నాయకుల జాబితా చూస్తే అందులో పవన్ కళ్యాణ్ కనిపించాడు. దాదాపు 54శాతం మంది ఫేక్ ఫాలోవర్స్ పవన్ కు ఉన్నారట.. ఇక ఆ తర్వాతి స్థానంలో నారా లోకేష్ బాబు నిలిచాడు. ఈయనకు కూడా యాభై శాతానికి పైగా ఫేక్ ఫాలోవర్స్ ఉన్నారు. ఇక ఆ తర్వాత స్థానాల్లో చంద్రబాబు నిలిచారు. చంద్రబాబు - లోకేష్ లిద్దరూ కూడా సోషల్ మీడియా అకౌంట్స్ లో తమకు చాలా భారీ సంఖ్యలో ఫాలోవర్స్ ఉన్నారని.. జగన్ కి అంత సీన్ లేదని ఆ మధ్య కాలంలో ఎద్దేవా చేశారు. అయితే ఇప్పుడు ‘ట్విట్టర్-ఆడిట్’ అనే సంస్థ జాతీయ స్థాయిలో నాయకుల ట్విట్టర్ అకౌంట్స్ .. ఆ నాయకులకు ఉన్న ఫాలోవర్స్ సంఖ్య .. అందులో ఫేక్ అకౌంట్స్ తో ఫాల్స్ పబ్లిసిటీ చేసుకుంటున్న నాయకుల లిస్ట్ తీసింది..
ఆ లిస్ట్ లో పవన్ కళ్యాన్ నంబర్ 1 స్థానంలో నిలిస్తే.. నారాలోకేష్ రెండో స్థానంలో నిలిచారు. ఇక చంద్రబాబుతో సహా ఏపీ లో ఉన్న ఇతర నాయకులు అందరికంటే జగన్ ట్విట్టర్ అకౌంట్ లోనే ఫేక్ అకౌంట్స్ ఫాలోవర్స్ సంఖ్య తక్కువగా ఉందని ఆ సంస్థ తేల్చింది.. ఫాల్స్ పబ్లిసిటీ, ఫేక్ అకౌంట్స్ క్రేజ్ జగన్ కు లేదన్న విషయం ఇప్పుడు మరోసారి ఇంగ్లీష్ మీడియాలో రావడంతో హాట్ టాపిక్ గా మారింది.