Begin typing your search above and press return to search.
ఉద్యోగుల సమ్మె విరమణపై స్పందించిన జగన్
By: Tupaki Desk | 6 Feb 2022 1:30 PM GMTఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఈ ప్రభుత్వం మీదని ఉద్యోగ సంఘాల నేతలతో అన్నారు. మీ సహకారంతోనే ప్రజలకు మంచిచేయగలుగుతున్నానని చెప్పారు. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, కరోనా వల్ల ఉద్యోగులు ఆశించినంత ఇవ్వలేకపోవచ్చునని.. ఎంత మేలు చేయగలుగుతామో అన్ని రకాలుగా చేశామన్నారు.
రాజకీయాలు ఇందులో వస్తే.. వాతావరణం దెబ్బతింటుందన్నారు. ఈ విషయంలో రాజకీయాలకు తావు ఉండకూడదన్నారు. ఏదైనా సమస్య ఉంటే.. అనామలీస్ కమిటీ కూడా ఉందని.. ఎప్పుడైనా మీరు మీ సమస్యలను చెప్పుకోవచ్చునని సీఎం జగన్ ఉద్యోగ సంఘాల నేతలతో అన్నారు.
ఉద్యోగ సమస్యలపై మంత్రుల కమిటీ కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చని జగన్ అన్నారు. ఏ సమస్య ఉన్నా.. వారికి చెప్పుకోవచ్చన్నారు.
రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా అంగీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. ప్రభుత్వం ఎప్పుడూ మీతో ఉంటుందని.. ఉద్యోగుల ఏ సమస్యపైనైనా చర్చకు సిద్ధమని సీఎం జగన్ స్పష్టం చేశారు.