Begin typing your search above and press return to search.
అర్థరాత్రి వేళ పవన్ ఐదో జాబితా రిలీజ్!
By: Tupaki Desk | 21 March 2019 5:25 AM GMTఏపీ.. తెలంగాణలో జరుగుతున్న ఎన్నికలకు జనసేన తన అభ్యర్థుల్ని ప్రకటించింది. ఇప్పటికే నాలు దఫాలుగా జాబితాలు విడుదల చేసిన జనసేన.. తాజాగా ఐదో జాబితాను రిలీజ్ చేసింది. ఎప్పటిలానే ఆనవాయితీ మిస్ కాకుండా బుధవారం అర్థరాత్రి వేళ తన అభ్యర్థులను ప్రకటించింది.
తెలంగాణకు చెందిన ఒక ఎంపీ స్థానానికి.. ఏపీలోని నాలుగు ఎంపీ స్థానాలు.. 16 ఎమ్మెల్యే స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. మిగిలిన పార్టీలకు భిన్నంగా తన ప్రతి జాబితాను అర్థరాత్రి దాటిన తర్వాతే పవన్ ఎందుకు విడుదల చేస్తున్నారన్నది అర్థం కానిదిగా మారింది. అర్థరాత్రి వేళ జాబితా విడుదలలో ఏదైనా సెంటిమెంట్ ఉందా పవన్? కాస్త ఈ అర్థరాత్రి గుట్టు చెప్పండి పవన్ జీ.
ఏపీ ఎంపీ అభ్యర్థులు
1. విజయనగరం: ముక్కా శ్రీనివాసరావు
2. కాకినాడ: జ్యోతుల వెంకటేశ్వరరావు
3. నంద్యాల: ఎస్పీవై రెడ్డి
4. గుంటూరు: బి.శ్రీనివాస్
ఏపీ అసెంబ్లీ అభ్యర్థులు
1) సాలూరు: బోనెల గోవిందమ్మ
2) పార్వతీపురం : గొంగడ గౌరీ శంకరరావు
3) చీపురుపల్లి: మైలపల్లి శ్రీనివాసరావు
4) విజయనగరం: డా.పెదమజ్జి హరిబాబు
5) బొబ్బిలి: గిరదా అప్పలస్వామి
6) పిఠాపురం: మాకినీడు శేషుకుమారి
7) కొత్తపేట: బండారు శ్రీనివాసరావు
8) రామచంద్రపురం:పోలిశెట్టి చంద్రశేఖర్
9) జగ్గంపేట:పాటంశెట్టి సూర్యచంద్ర రావు
10) నూజివీడు: బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
11) మైలవరం: అక్కల రామ్మోహన్ రావు (గాంధీ)
12) సత్తెనపల్లి: వై.వెంకటేశ్వర రెడ్డి
13) పెదకూరపాడు: పుట్టి సామ్రాజ్యం
14) తిరుపతి: చదలవాడ కృష్ణమూర్తి
15) శ్రీకాళహస్తి: వినుత నగరం
16) గుంతకల్లు: మధుసూదన్ గుప్తా
తెలంగాణ ఎంపీ అభ్యర్థులు
1. మహబూబాబాద్: డా.భూక్యా భాస్కర్ నాయక్