Begin typing your search above and press return to search.
బాబు హయాం లో కమ్మ హవా ఎంతో చెప్పే లిస్టు బయటకు..
By: Tupaki Desk | 24 Dec 2019 5:30 AM GMTకొద్ది రోజుల క్రితం సీనియర్ ఐఆర్ఎస్ అధికారి జాస్తి కృష్ణ కిశోర్ పై ఏపీ సర్కారు సస్పెన్షన్ నిర్ణయాన్ని తీసుకున్నంతనే కొంతమంది ఆగమాగం అయిపోయారు. అలా ఎలా చేస్తారంటూ ఏపీలోని జగన్ ప్రభుత్వాన్ని తప్పు పట్టే ప్రయత్నం చేశారు. జగన్ ప్రభుత్వంలో రెడ్లకు భారీ ఎత్తున ప్రయారిటీ లభిస్తోందంటూ విష ప్రచారాన్ని షురూ చేయటం మొదలైన సంగతి తెలిసిందే. ఇటీవల సస్పెన్షన్ వేటు పడి.. క్యాట్ నిర్ణయంతో ప్రస్తుతం ఉపశమనంలో ఉన్న జాస్తి కృష్ణ కిశోర్ లీలలు అన్ని ఇన్ని కావన్న మాట వినిపిస్తోంది.
ఆయన ప్రాతినిధ్యం వహించే ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్ మెంట్ బోర్డులో గడిచిన మూడేళ్లలో జరిగిన నియమకాల్ని కాస్త లోతుగా పరిశీలిస్తే చిత్రమైన అంశాలు బయటకు రావటమే కాదు..మాష్టారికి ఒక సామాజిక వర్గం మీద.. రిఫరెన్స్ ల మీద వచ్చే వారికి పెద్ద పీట వేసేందుకు ఏ మాత్రం మొహమాటానికి గురి కారన్న విషయం ఇట్టే అర్థం కాక మానదు. ఏపీ ఎకనామిక్స్ డెవలప్ మెంట్ బోర్డు లో నియమించిన వారికి సంబంధించిన చూస్తే.. ఒక సామాజిక వర్గాని కి వేసిన పెద్దపీట అంతా ఇంతా కాదన్న భావన ఇట్టే అర్థమై పోతుంది.
నియమించిన వ్యక్తి పదవి కులం
1. డి.వి. మల్లికార్జున రావు కన్సల్టెంట్ బ్రాహ్మిణ్
2. నేహ. ఆర్ కన్సల్టెంట్ చౌదరి (కమ్మ)
3. జీవన్ మణి. ఎస్ కన్సల్టెంట్ చౌదరి
4.నిమ్మగడ్డ శరణ్య సీనియర్ కన్సల్టెంట్ చౌదరి
5. దివ్య కన్సల్టెంట్ చౌదరి
6. మధు కన్సల్టెంట్ బీసీ
7. యశ్వంత్ వర్మ సీనియర్ కన్సల్టెంట్ రాజులు
8. దీప్తి సీనియర్ కన్సల్టెంట్ -
9. జీవీఎస్వీ ప్రసాద్ కన్సల్టెంట్ చౌదరి
10. వరలక్ష్మి. టి కన్సల్టెంట్ చౌదరి
11. - - (వివరాల్లేవు)
12. గీతా కన్సల్టెంట్ బ్రాహ్మిణ్
13. రాజకుమారి కన్సల్టెంట్ చౌదరి
14. సాంబశివరావు సీనియర్ కన్సల్టెంట్ చౌదరి
15. మైర్య ప్రొఫెషనల్ చౌదరి
16. త్రిశాల కవిటి కన్సల్టెంట్ చౌదరి
17. నాగ చందు ప్రొఫెషనల్ చౌదరి
18. హరికృష్ణ నున్నా కన్సల్టెంట్ కాపు
19. ప్రత్యూష కన్సల్టెంట్ చౌదరి
20. అనురాగ్ ప్రొఫెషనల్