Begin typing your search above and press return to search.
ఈ తప్పులే జరగకపోయి ఉంటే.. అన్ని పార్టీల్లోనూ 'కందుకూరు' చర్చ!
By: Tupaki Desk | 29 Dec 2022 4:17 AM GMTనెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. ప్రస్తుతం ఇక్కడ వైసీపీ నాయకుడు మానుగుంట మహీధర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే, వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టీడీపీని అధికారంలోకి తీసుకురావాలని చంద్రబాబు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయన దీనినిప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. భారీ ఎత్తున జన సమీకరణ చేసి సభ పెట్టారు. అయితే.. ఈ క్రమంలో టీడీపీ సభకు వచ్చిన వారిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు.
నిజానికి ఈ ఘటన వెనుక చిన్న చిన్న తప్పులే ఉన్నాయి. మరి టీడీపీ చేసిన ఆ చిన్నపాటి తప్పలు జరగకపోయి ఉంటే.. సభ సజావుగా సాగి.. టీడీపీ పరిస్థితి జోరుగా ఉండేది. అయితే.. తప్పులు జరిగిపోయా యి.
ఆ చిన్నపాటి తప్పులు.. భవిష్యత్తులో జరగకుండా చూసుకునే అంశంపై ఇప్పుడు టీడీపీ అంతర్మథ నం చెందుతోంది. ఈ ఘటన దురదృష్టకరమే అయినా.. ఇతర పార్టీలకు కూడా.. ఒక ఉదాహరణ. భవిష్యత్తుల్లో ఎలా వ్యవహరించాలనే దానికి ఇది ఒక పాఠం.
చిన్నపాటి తప్పులు ఇవే..
+ వేల సంఖ్యలో వచ్చే జనాలతో నిర్వహించే సభకు కేవలం 30 అడుగుల ఇరుకు రోడ్లను ఎంచుకోవడం.
+ ఉన్నదే చిన్న రోడ్డు అయినా.. దాని నిండా.. ఫ్లెక్సీలు, కటౌట్లు పెట్టి... 20 అడుగులకు కుదించేయడం.
+ జనం పోటెత్తుతున్నారని తెలిసినా.. హెచ్చరికలు చేయకపోవడం.
+ లైవ్ ప్రసారాలకోసం వాహనాలను భారీగా రప్పించినా వాటి పార్కింగ్‌కు స్థలం చూపించకపోవడం.
+ సభకు వచ్చిన యువత.. లైవ్ వెహికల్ ఎక్కినా, బైకులపై నిలబడ్డా నిలువరించలేక పోవడం.
+ చంద్రబాబు హెచ్చరించినా.. స్థానిక నేతలు లైట్ తీసుకోవడం
+ తోపులాటలను ముందుగానే ఊహించే యంత్రాంగం లేక పోవడం
+ పోలీసుల సుప్త చేతనావస్థ
+ తక్షణ వైద్యంఅందించే వ్యవస్థ అందుబాటులో లేకపోవడం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.