Begin typing your search above and press return to search.
లేడీ యాంకర్ కి కేసీఆర్ సాయం
By: Tupaki Desk | 21 Sep 2017 5:30 PM GMTతెలంగాణ సీఎం కేసీఆర్ తనను అడిగిన అందరికీ సాయం చేస్తుంటారు. అయితే.. కొన్ని విషయాలు ఆయనకు తెలియకుండానే.. ఇతరులకు హెల్ప్ అయిపోతుంటాయి. రీసెంట్ గా బ్యూటిఫుల్ యాంకర్ ఉదయభాను విషయంలో ఇదే జరిగింది. అనుకోకుండానే ఉదయభానుకు.. ఆమె కెరీర్ కు బోలెడంత హెల్ప్ చేసేశారు కేసీఆర్.
గత కొన్నేళ్లుగా ఉదయభాను యాంకర్ కెరీర్ కి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. గతంలో సినిమాల్లోనూ నటించిన ఈమె.. గర్భం దాల్చినప్పటి నుంచి తెరకు దూరమైపోయింది. రీసెంట్ గానే రీఎంట్రీ ఇచ్చిన ఈమె చెంతకు.. అనుకోకుండా ఓ అవకాశం వచ్చి వాలింది. వచ్చీ రావడంతోనే అందరిలోనూ ఆసక్తి కలుగచేసేయడానికి కారణం కేసీఆర్ అంటే ఆశ్చర్యం ఏమీ లేదు. ప్రస్తుతం తెలంగాణలో బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటేలా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా కేసీఆర్ కు చెందిన టీ న్యూస్ ఛానల్ లో ఓ స్పెషల్ బతుకమ్మ సాంగ్ ను టెలికాస్ట్ చేశారు. నాలుగు నిమిషాల పాటు సాగే ఈ పాటలో ప్రత్యేక ఆకర్షణ అంటే ఉదయభానునే. అంతగా ఆకట్టుకుంది ఈ సీనియర్ యాంకర్.
ఈ బతుకమ్మ పాటలో కేసీఆర్ కుమార్తె.. ఎంపీ కల్వకుంట్ల కవిత కూడా కనిపిస్తారు. కొన్ని రోజుల క్రితం ప్రత్యేకంగా కేసీఆర్ ను కలిసింది ఉదయభాను. అప్పుడే ఈ పాటకు సంబంధించిన మాట కూడా చెప్పారని అంటున్నారు. అలాగే తెలంగాణ సంస్కృతిని ప్రచారం చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం రూపొందించే వీడియోలు.. షార్ట్ ఫిలిమ్స్ లో కూడా మెరిసిపోనుందట ఉదయభాను. అలాగే రాబోయే ఎన్నికల్లో ఈ యాంకరమ్మ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనుందని కూడా టాక్ వినిపిస్తోంది.