Begin typing your search above and press return to search.
గాంధీ ఆస్పత్రి రేప్ కేసులో కీలక పరిణామాలు
By: Tupaki Desk | 19 Aug 2021 2:30 PM GMTహైదరాబాద్ లోని గాంధీ ఆస్పత్రిలో సంచలనం సృష్టించిన రేప్ కేసు దాదాపుగా ఓ కొలిక్కి వచ్చింది. నాలుగు రోజుల సస్పెన్స్ కు దాదాపు తెరపడినట్టే తెలుస్తోంది. ఈ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి.
గాంధీ ఆస్పత్రి నుంచి కనిపించకుండాపోయిన మరో బాధిత మహిళ సురక్షితంగానే ఉందని సమాచారం. సీసీ కెమెరాల ఆధారంగా మహిళ ఉన్న ప్లేసును పోలీసులు కనుగొన్నారు. అసలు ట్విస్ట్ ఏంటంటే.. ‘ఇష్ట పూర్వకంగానే సదురు మహిళ ఓ వ్యక్తితో రెండు రోజుల పాటు ఉన్నట్లు’ పోలీసుల విచారణలో తేలినట్టు సమాచారం.
సదురు మహిళకు షెల్టర్ ఇచ్చిన వ్యక్తి ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ట్విస్ట్ ఏంటంటే ఈ కేసులో బాధిత మహిళపై మత్తు ప్రయోగం ఆనవాళ్లు కానీ.. మరెలాంటి ప్రయోగాలు చేయలేదని వైద్యుల నివేదికలో పోలీసులు తేల్చారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అనుమానితులను పోలీసులు నిర్ధోషలుగా తేల్చినున్నట్టు సమాచారం.
-ఆమె ఇష్టంతోనే శృంగారం చేశానన్న నిందితుడు
గాంధీ ఆస్పత్రి ఘటనలో పోలీసులు పురోగతి సాధించారు. కనిపించకుండా పోయిన సెక్యూరిటీ గార్డు విజయ్ కిషోర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలిపై అత్యాచారం చేశానని ఒప్పుకున్నాడు.
విజయ్ స్వస్థలం కాజిపేట్. అతడికి 8 ఏళ్ల క్రితం పెళ్లి జరిగింది.పిల్లలు లేరు. గత నెల 27న గాంధీ ఆస్పత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా చేరాడు. అయితే బాధితురాలి ఇష్టపూర్వకంగానే తాను ఈ అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో తెలిపాడు.