Begin typing your search above and press return to search.
''మెగాస్టార్ ఎంటర్ ప్రైజస్'' వీళ్ళది కాదు
By: Tupaki Desk | 4 April 2016 6:10 PM GMTఇప్పుడు దేశమంతటా ఎక్కడ చూసినా కూడా 'పనామా పేపర్స్' గురించే డిస్కషన్. మన దేశానికి చెందిన ఇండియన్ ఎక్సప్రెస్ సంస్థ వివిధ దేశాలకు చెందిన ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులతో కలసి ఏర్పాటు చేసిన ఒక కోపరేషన్ లో భాగంగా జరిపిన ఇన్వెస్టిగేషన్ లో.. ఇప్పుడు అనేక విషయాలు బయటపడ్డాయలి. ఏకంగా 1.5 కోట్ల డాక్యుమెంట్లు దొరికాయట.
మన దేశపు ప్రముఖ సెలబ్రిటీలైన అమితాబ్ బచ్చన్ అండ్ ఐశ్వర్య రాయ్ ల పేర్లు ఈ లిస్టులో ఉండటం అందరికీ షాకిచ్చింది. అయితే ఈ పనామా పేపర్లలో అందరినీ ఆకట్టుకున్న మరో పేరు ఏంటంటే.. ''మెగాస్టార్ ఎంటర్ ప్రైజస్ ఇనకార్పొరేటెడ్'' అనే సంస్థ. దీన్ని చూసిన చాలామంది ఇది అయితే మన మెగాస్టార్ చిరంజీవిదో లేకపోతే బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ దో అనుకుని.. దీని గురించి కూడా తెగ పబ్లిసిటీ చేస్తున్నారు. సోషల్ నెట్వర్క్ లో ఇప్పుడు ఈ సంస్థ గురించి ఎక్కువగా వినిపిస్తోంది. కాని అక్కడ మ్యాటర్ వేరు.
తన తండ్రితో కలసి సుప్రసిద్ద ఫుట్ బాల్ క్రీడాకారుడు.. అర్జెంటినా ప్రిన్స్ లయోనెల్‌మెస్సీ ఈ సంస్థను నెలకొల్పాడు. ఇప్పటికే ఇతగాడిపై స్పెయిన్ వంటి దేశాల్లో ట్యాక్స్ ఎగవేత కేసులు నడుస్తున్నాయి. ఒకవేళ ఈ డాక్యుమెంట్లు కనుక విట్నెస్ గా ఉపయోగిపడితే.. మెస్సీ పని గోవిందా గోవిందా!!