Begin typing your search above and press return to search.
సింధుకు పద్మభూషణ్ దక్కలేదు
By: Tupaki Desk | 25 Jan 2017 1:39 PM GMTరియో ఒలింపిక్స్ లో రజతం గెలిచి తేశానికి స్ఫూర్తినిచ్చిన తెలుగుమ్మాయి పి.వి.సింధుకు పద్మ పురస్కారాల్లో నిరాశే ఎదురైంది. ఆమెను పద్మభూష్ పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు వారం రోజులుగా విస్తృత ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వం విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు లేదు. ధోనికి కూడా పద్మభూషణ్ ఇవ్వనున్నట్లు కూడా ప్రచారం జరిగింది కానీ.. అదీ నిజం కాలేదు. విరాట్ కోహ్లి.. దీపా కర్మాకర్.. సాక్షి మాలిక్ లకు మాత్రం పద్మశ్రీ దక్కింది. ఇతర పురస్కారాల వివరాలు..
పద్మవిభూషణ్
ఏసుదాసు
ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు
సద్గురు జగ్గీ వాసుదేవ్
శరద్ పవార్
మురళీ మనోహర్ జోషి
సుందర్‌లాల్ పట్వా (మరణానంతరం)
పీఏ సంగ్మా (మరణానంతరం)
పద్మభూషణ్
విశ్వమోహన్ భట్
దేవిప్రసాద్ ద్వివేది
తెహెంతన్ ఉద్వాడియా
రత్న సుందర్ మహారాజా
స్వామి నిరంజన్ నందా సరస్వతి
ప్రిన్సెస్ మహాచక్రి సిరిందోర్న్ (థాయ్ లాండ్)
చో.రామస్వామి (మరణానంతరం)
తెలంగాణ పద్మశ్రీలు
ప్రొఫెసర్ ఎక్కా యాదగిరి రావు(శిల్పకళ)
త్రిపురనేని హనుమాన్ చౌదరి(సివిల్ సర్వీసెస్)
డాక్టర్ మహ్మద్ అబ్దుల్ వహీద్(మెడిసిన్)
చంద్రకాంత్ పితావ(సైన్స్ అండ్ ఇంజినీరింగ్)
దరిపల్లి రామయ్య(సోషల్ వర్క్)
మోహన్‌రెడ్డి వెంకటరామ బోదనపు(వాణిజ్యం - పరిశ్రమలు)
చింతకింది మల్లేశం(సైన్స్ అండ్ ఇంజినీరింగ్).
ఆంధ్రప్రదేశ్ పద్మశ్రీలు
కోటేశ్వరమ్మ
చింతకింది మల్లేశం
పద్మవిభూషణ్
ఏసుదాసు
ప్రొఫెసర్ ఉడిపి రామచంద్రరావు
సద్గురు జగ్గీ వాసుదేవ్
శరద్ పవార్
మురళీ మనోహర్ జోషి
సుందర్‌లాల్ పట్వా (మరణానంతరం)
పీఏ సంగ్మా (మరణానంతరం)
పద్మభూషణ్
విశ్వమోహన్ భట్
దేవిప్రసాద్ ద్వివేది
తెహెంతన్ ఉద్వాడియా
రత్న సుందర్ మహారాజా
స్వామి నిరంజన్ నందా సరస్వతి
ప్రిన్సెస్ మహాచక్రి సిరిందోర్న్ (థాయ్ లాండ్)
చో.రామస్వామి (మరణానంతరం)
తెలంగాణ పద్మశ్రీలు
ప్రొఫెసర్ ఎక్కా యాదగిరి రావు(శిల్పకళ)
త్రిపురనేని హనుమాన్ చౌదరి(సివిల్ సర్వీసెస్)
డాక్టర్ మహ్మద్ అబ్దుల్ వహీద్(మెడిసిన్)
చంద్రకాంత్ పితావ(సైన్స్ అండ్ ఇంజినీరింగ్)
దరిపల్లి రామయ్య(సోషల్ వర్క్)
మోహన్‌రెడ్డి వెంకటరామ బోదనపు(వాణిజ్యం - పరిశ్రమలు)
చింతకింది మల్లేశం(సైన్స్ అండ్ ఇంజినీరింగ్).
ఆంధ్రప్రదేశ్ పద్మశ్రీలు
కోటేశ్వరమ్మ
చింతకింది మల్లేశం