Begin typing your search above and press return to search.
తెలంగాణ ఆదాయం ఢమాల్.. మళ్లీ అప్పులేనా?
By: Tupaki Desk | 29 May 2021 9:30 AM GMTఎంత చెట్టుకు అంతగాలి. కానీ ఇప్పుడు లాక్ డౌన్ వేళ వచ్చే ఆదాయం సైతం కుప్పకూలుతున్న పరిస్థితి. సామాన్యులే కాదు.. ప్రభుత్వాలు కూడా డబ్బుల కోసం అగచాట్లు పడుతున్న పరిస్థితి. సంపన్న తెలంగాణ సర్కార్ సైతం లాక్ డౌన్ తో భారీగా ఆదాయం కోల్పోయి ఇప్పుడు అప్పుల కోసం వెంపర్లాడుతున్న పరిస్థితి నెలకొంది.
తెలంగాణలో ఈనెల 12 నుంచి పెట్టిన లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ఆదాయంపై గట్టి దెబ్బ పడుతోంది. ఈనెల 12 నుంచి లాక్ డౌన్ అమల్లోకి రావడంతో ప్రభుత్వ రాబడి గణనీయంగా పడిపోయింది.
ప్రతీనెల సాధారణంగా తెలంగాణ సర్కార్ కు రూ.8500 కోట్ల వరకూ వచ్చే ఆదాయం.. ఈసారి రూ.2వేల కోట్లు తగ్గే అవకాశం ఉందని ఆర్థిక శాఖ వర్గాలు తెలిపాయి.
లాక్ డౌన్ తో తెలంగాణ రాష్ట్ర ఆదాయం దాదాపు 25శాతం వరకూ తగ్గవచ్చని యోచిస్తున్నారు. గత ఏడాది మేలో తెలంగాణకు రూ.4471 కోట్ల ఆదాయం రాగా.. ఖర్చులకు ఇవి సరిపోక తెలంగాణ ప్రభుత్వం మరో రూ.4010 కోట్లను అప్పుగా తీసుకుంది.