Begin typing your search above and press return to search.
కత్తిమహేష్..ఈ సారి కొత్తగా విరుచుకుపడ్డారు
By: Tupaki Desk | 7 Jan 2018 9:31 AM GMTసినీ విమర్శకుడు కత్తిమహేష్ రూటు మార్చారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సహా పలువురిపై ఇన్నాళ్లు టీవీ చర్చల్లో, ఫేస్‌బుక్ పోస్టులలో విమర్శలు గుప్పించిన కత్తి మహేష్ తాజాగా మీడియా సమావేశం నిర్వహించారు. సోమజిగూడా ప్రెస్ క్లబ్‌లో తాజాగా విలేకరుల సమావేశం నిర్వహించిన మహేష్... పవన్ కళ్యాణ్‌పై మండిపడ్డారు. అదేరీతిలో సినీ నటి పూనం కౌర్‌పైనా ఘాటు కామెంట్లు చేశారు.
తన వాళ్ళని కాపాడలేని వ్యక్తి రాష్ట్రాన్ని ఎలా కాపాడతాడని మహేష్ ప్రశ్నించారు. పవన్ కళ్యాణ్ ఫాన్స్ తనపై, తన కుటుంబంపై వ్యక్తిగత విమర్శలు ఆపితే....తాను అతనిపై విమర్శలు దాడిని ఆపగలనని పరోక్షంగా పవన్ కళ్యాణ్ విషయంలో తన వైఖరిని స్పష్టం చేశారు.
నా హక్కును...నేను కాపాడుకోలేనా...అని కత్తి మహేష్ తన భావ ప్రకటన స్వేచ్ఛ గురించి వెల్లడించారు. `నా వెనుక ఏ రాజకీయ పార్టీ లేదు. *ఏ మీడియా నాకు డబ్బులు ఇచ్చి మాట్లాడించడం లేదు` అని మహేష్ స్పష్టం చేశారు. పూనమ్ కౌర్...నా 6 ప్రశ్నలకు జవాబివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. నా 6 ప్రశ్నలతో పూనమ్ కు లాభమే జరుగుతుందనే నమ్మకం నాకుందని కత్తి మహేష్ తెలిపారు.
మహేష్ ఆరు ప్రశ్నలివి..
1 .పూనమ్ కౌర్‌కు బ్రాడ్ అంబాసిడర్ పేరు ఎవరి ద్వారా వచ్చింది?
2. తిరుమలలో పవన్ తో పాటు నిలబడీ ఒకే గోత్రంతో పూజ చేసింది నిజం కాదా..?
3. పవన్ మోసం చేశాడనే బాధతో ఆత్మహత్యయత్నం చేసుకుంది నిజం కాదా? అప్పుడు మీరు ఉన్న ఆస్పత్రి ఏంటి? ఆ బిల్లులు కట్టింది ఎవరు?
4.మీ అమ్మను కలిసిన పవన్ ఏం హామీ ఇచ్చారు? ఇప్పటివరకు అది నెరవేర్చారా లేదా?
5.డైరెక్టర్ త్రివిక్రమ్ అంటే ఎందుకు కోపం...?
6. క్షుద్ర మాంత్రికుడు నర్సింగంతో క్షుద్ర పూజలు ఎందుకు చేశారు? అక్కడ త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ తో కలిసి అక్కడ మీరేం చేశారో చెప్పండి.
పూనం కౌర్ ను గౌరవిస్తానని, తన బాధను అర్థం చేసుకోగలనని కత్తిమహేష్ తెలిపారు. ఆమె ప్రశ్నల వల్ల లాభం అవుతుందనే అడుగుతున్నానని ఆయన వివరణ ఇచ్చారు. తను చేసిన దాంట్లో వ్యక్తిగత ఆరోపణలు లేవని పేర్కొంటూ...తన వద్ద ఆధారాలు ఉన్నావి తర్వాత బయటపెడతానని ఆయన ప్రకటించారు. తనపై పరువు నష్టం కేసు వేసినా ఆరోపణలు నిరూపించేందుకు తాను సిద్ధమని కత్తి మహేష్ స్పష్టం చేశారు. తన వ్యక్తిగత భద్రత రాష్ట్ర పోలీసులు చూసుకుంటారని ఆయన తెలిపారు. `కోన వెంకట్ అంటే నాకు గౌరవం.నాకు మంచి మిత్రుడు కూడా. కానీ ఒక వైపు నన్ను బెదిరిస్తూనే...మరో వైపు చర్చలకు రమ్మంటున్నాడు.` అని మరో సంచలన కామెంట్ చేశారు కత్తి మహేష్.