Begin typing your search above and press return to search.
ప్యాడ్లు పెట్టుకుందని విడాకులు ఇమ్మంటున్నాడు
By: Tupaki Desk | 3 Nov 2015 10:30 PM GMTవిచిత్రమైన విడాకుల కేసు ఒకటి బెంగళూరు కోర్టుకు వచ్చింది. తన భార్య నుంచి తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఒక భర్త చెప్పిన కారణం ఆసక్తికరంగా మారింది. పెళ్లిచూపుల సందర్భంలో తనను మాయ చేశారని.. పెళ్లి తర్వాత అసలు విషయం తెలిసిన నేపథ్యంలో తనకు విడాకులు ఇప్పించి మానసిక వేదన నుంచి తప్పించాలని వేడుకుంటున్నాడు.
ఇంతకీ ఏం జరిగిందంటే.. బెంగళూరుకు చెందిన ఒక బ్యాంక్ మేనేజర్ తన భార్య నుంచి విడాకులు కావాలంటూ దరఖాస్తు చేసుకున్నాడు. 2009 వరకు వీరికి పెళ్లి అయ్యింది. ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత తొలిరాత్రి తనకు భయంగా ఉందని తన భార్య చెప్పిన మాటతో తాను దగ్గరకు వెళ్లలేదని.. అయితే మధ్యలో మెలుకువ వచ్చి.. తన భార్యను చూసుకొని షాక్ తిన్నాడు. మామూలుగా ఉన్నట్లు కనిపించిన ఆమె వక్షోజాలకు భిన్నంగా ఉండటమే దీనికి కారణం.
తనను మోసం చేసేందుకు ప్యాడింగ్ తో కవర్ చేశారని.. తనను మోసం చేశారని ఆరోపిస్తున్నాడు. పేరుకు 2009లో పెళ్లి అయినప్పటికీ 2013 వరకు శారీరకంగా కలిసింది లేదని అతగాడు వాపోయాడు. పెళ్లి అయిన తర్వాత రెండేళ్ల వరకు కలిసింది లేదని.. ఆ తర్వాత తనపై అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు రివర్స్ లో ఫిర్యాదు చేసినట్లుగా వెల్లడించాడు. తన భార్యలో ఆడ లక్షణాలు అంటూ లేవని.. అన్నీ మగ లక్షణాలేనని ఆరోపిస్తున్నాడు. అందుకే తనకు తన భార్య నుంచి విడాకులు కావాలని కోరుతున్నాడు. మరి.. దీనికి కోర్టు ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.