Begin typing your search above and press return to search.
బాలీవుడ్ నటిని చూస్తూ..హస్త ప్రయోగం చేస్తూ
By: Tupaki Desk | 20 Feb 2018 6:58 AM GMTకుక్కతోక ఎలా వంకరగా ఉంటుందో ..మృగాళ్ళ బుద్ధి కూడా అలాగే వంకరగా ఉంటుంది. ఆడవాళ్లు కనబడితే చాలు చొంగలు కార్చుకుంటూ తమ కామవాంఛను తీర్చుకునేందుకు గుంటకాడ నక్కలా ఎదురు చూస్తుంటారు. అలాంటి గుంట నక్కలకి ఎన్ని శిక్షలు విధించినా వారిలో మార్పురాక రోజురోజుకి వారి విశృంఖల చర్యలు ఉదృతమవుతున్నాయి.
ఈ మృగాళ్ల లైంగిక వేధింపులు సామాన్యులనుంచి సెలబ్రిటీల వరకు కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తెచ్చి శిక్షలు విధించినా వారిలో మార్పు రావడంలేదు.
ఫిబ్రవరి 7న ఓ యువతిని పక్కసీట్లో కూర్చొని హస్త ప్రయోగం చేస్తూ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడో కామాందుడు. తాజాగా బాలీవుడ్ నటి చిన్మయి సుర్వేను ఇంటి వద్ద ఓ బీఎండబ్ల్యూ కారులో కూర్చున్న వ్యక్తి తనను చూస్తు హస్త ప్రయోగం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఈ నెల7న దక్షిణ ఢిల్లీలోని వసంత్ విలేజ్, ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) గేట్ మధ్య కామాంధుడు తన పక్కసీట్లో కూర్చున్న యుతిని చూస్తూ హస్త ప్రయోగం చేశాడు. తన చర్యలు బహిర్ఘతం కాకుండా బ్యాగ్ అడ్డుపెట్టుకున్నాడు. దీంతో షాక్ తిన్న బాధితురాలు నిందితుడిపై మండిపడింది. కానీ అవేం పట్టించుకోని ఆ మృగాడు అలాగే ఉండిపోయాడు. ఈ తతంగాన్ని వీడియో తీసిన ఆ యువతి నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేసింది. తనను లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, అందుకు సంబంధించిన వీడియోల్ని పోలీసులకు అందజేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ నిందితుణ్ని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు.
ఆ దుర్ఘటన మరిచిపోకముందే బాలీవుడ్ నటి చిన్మయి సుర్వే లైంగిక వేధింపులకు గురైంది. పార్లే తిలక్ స్కూల్ సమీపంలో వైట్ కలర్ బీఎండబ్ల్యూ కారును నిలిపి ఉంచిన డ్రైవర్ నటి ఎదుటే హస్త ప్రయోగం చేశాడు. దీంతో కంగు తిన్న చిన్మయి ఇంటిలో ఉన్న తన భర్త బాలీవుడ్ నటుడు సుమిత్ రాఘవన్ పిలిచింది. అయితే ఇంట్లో ఉన్న సుమిత్ రాఘవన్ బయటకు వచ్చే సరికి గ్రే కలర్ సఫారీ డ్రెస్ ధరించి ఉన్న డ్రైవర్ తన కారుతో అక్కడి నుంచి పరారయ్యాడు.
అయితే చిన్మయి తెలివిగా ఆ కారు నంబర్ లోని చివరి అక్షరాలు 1985 గుర్తుంచుకుని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న విలెపార్లె పోలీసులు నిందితుడికోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేవలం రెండు గంటల వ్యవధిలో ఆ నిందితుణ్ని పట్టుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు.
తన భార్యకు జరిగిన వేధింపుల్ని సుమిత్ రాఘవన్ ట్విట్టర్ పోస్ట్ చేయగా ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. తామిచ్చిన ఫిర్యాదు నిందితుల్ని పట్టుకున్న విలెపార్లె పోలీసులుకు, సహకారం అందించిన ముంబై పోలీసులకు కృతజ్ఞతలు చెప్పాడు.