Begin typing your search above and press return to search.
భార్య నగ్న ఫొటోలనే నెట్ లో పెట్టిన ఘనుడు!
By: Tupaki Desk | 9 Sep 2019 4:48 AM GMTఅతడి నీఛమైన వ్యక్తిత్వాన్ని చూసి ఆశ్చర్యపోవాలో - సోషల్ మీడియా బ్లాక్ మెయిలింగ్ కు మరీ ఇలా ఉపయోగపడిపోతోందని అనుకోవాలో కానీ.. హర్యానాలో ఒక చిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. తన నగ్న చిత్రాలను సోషల్ మీడియాలో పెడుతూ తన భర్తే తనను బెదిరిస్తున్నాడని - హింసిస్తున్నాడని ఒక మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
దీనికి సంబందించి పోలీసులకు ఆధారాలను ఇచ్చిందామె. ఈ మేరకు కేసు నమోదు చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు. ఈ వివాదం వివరాల్లోకి వెళితే.. అతడొక ఉద్యోగి అట. గుర్గావ్ లో ఉంటూ జాబ్ చేస్తాడట. పన్నెండేళ్ల కిందటే పెళ్లి కూడా అయ్యిందట. అయితే కొన్నాళ్లుగా భార్యాభర్తలు గొడవ పడ్డారట. విడిపోవాలని విడాకులకు కూడా అప్లై చేసుకున్నారట. ఆ వ్యవహారం పై కోర్టులో విచారణ సాగుతూ ఉంది.
అయితే అలా విడిపోతున్నా ఆమెను ప్రశాంతంగా ఉండనివ్వలేదు అతడు. తాము భార్యాభర్తలుగా సవ్యంగా కాపురం చేసుకున్నప్పటి ఫొటోలను బయటకు తీశాడట. తాము శారీరకంగా కలిసినప్పుడు సరదా పేరుతో కొన్ని ఫొటోలను తీశాడట. ఆమె న్యూడ్ గా ఉన్నప్పుడు తీసిన ఫొటోలను ఇప్పుడు ఆమెను బెదిరించడానికి - హింసించడానికి వాడుతున్నాడట.
వాటిని సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ ఆమెను ఇబ్బంది పెడుతూ తను ఆనందం పొందుతున్నాడట ఆ వ్యక్తి. దీనికి సంబంధించి వివిధ సెక్షన్ల కిందట అతడిపై కేసులు నమోదు చేసినట్టుగా పోలీసులు ప్రకటించారు.