Begin typing your search above and press return to search.
మహిళా ఎంపీని చూస్తూ.. బస్సులోనే జిప్ తీసి!
By: Tupaki Desk | 14 April 2019 4:26 PM GMTతను ఎదుర్కొన్న ఒక చేదు అనుభవం గురించి పోలీసులకు ఫిర్యాదు చేసింది బ్రిటన్ ఎంపీ నాజ్ షా. పాక్ మూలాలున్న ఈ మహిళ బ్రిటన్ చట్ట సభలో ఎంపీగా ఉన్నారు. ఇటీవల లండన్ లో ఒక బస్సు జర్నీ సందర్భంగా తనకు ఎదురైన ఒక విపత్కర అనుభవం గురించి ఆమె వాపోతూ ఉన్నారు. మహిళలు బాగా చులకన అయ్యారని.. అందుకే కొంతమంది మగాళ్లు తెగించేస్తున్నారని ఆమె అంటున్నారు.
ఈ విషయం గురించి ఆమె పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఏం జరిగిదంటంటే.. గత వారంలో నాజ్ షా లండన్ లో ఒక బస్సు ఎక్కారట. అక్కడ ఒక ఆకతాయి.. ఆమెను చూస్తూ హస్త ప్రయోగానికి తిగాడట. ప్యాంట్ జిప్ తీసి బస్సులో చాలా వికృతంగా ప్రవర్తించాడట.
అలా ఉన్మాదంగా అతడు లైంగికానందాన్ని పొందినట్టుగా.. ఈ ఎంపీ వివరించారు. మరీ బరి తెగించి అలా ప్రవర్తించడంపై ఈ ఎంపీ మండి పడుతూ ఉన్నారు. అతడిపై చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరుతూ ఉన్నారు. ఇది వరకూ బస్సులు, రైళ్లలో ఇలాంటి సంఘటనలో చోటు చేసుకున్న సందర్భాల్లో కొందరు మహిళలు ధైర్యంగా ఫిర్యాదులు చేశారు. ఆ మధ్య బెంగళూరులో ఒక క్యాబ్ డ్రైవర్ కూడా ఇలాంటి ఉన్మాదాన్ని కనబరిచాడు.