Begin typing your search above and press return to search.
హీరోయిన్ తో రాత్రి గడిపేందుకు 20 కోట్లిచ్చాడు
By: Tupaki Desk | 6 July 2016 9:56 AM GMTఎస్. మీరు కరెక్టుగానే చదివారు. మాంచీ హీరోయిన్+ మోడల్ లతో గడిపేందుకు ఓ బడా పారిశ్రామికవేత్త 20 కోట్ల రూపాయలకు పైగా చెల్లించుకోవాల్సి వచ్చింది. అయితే ఇంత ఖర్చు చేసినప్పటికీ ఆయనకు అనుకున్నది దొరక్కపోవడంతో కోర్టు మెట్లు ఎక్కేందుకు సిద్ధమయ్యాడు. ఈ ఆసక్తికరమైన గాథ ఓ చైనా వ్యాపారవేత్తది. ఆ హీరోయిన్లలో అమెరికాకు చెందిన మెగాన్ పాక్స్ ఒకరు.
ఆస్ట్రేలియాకు చెందిన ఓ ఎస్కార్ట్ ఏజెన్సీ సెక్సువల్ సర్వీసెస్‌లో పేరుపొందిన సంస్థ. ఆ సంస్థ నుంచి తన పొందు కోసం అమెరికాకు చెందిన సూపర్ హీరోయిన్ మెగాన్ పాక్స్ - విక్టోరియాకు చెందిన సీక్రెట్ మోడల్ క్వాండిస్ స్వానెపోల్ - చైనాకు చెందిన మోడల్ ఎంజిలా బేబీలను ఒక రాత్రి తనతో గడిపేలా చేసేందుకు చైనా వ్యాపారవేత్త ష్యూ ఒప్పందం కుదుర్చుకున్నాడు. అయితే వారిని వ్యాపారవేత్త వద్దకు చేర్చడంలో వైఫల్యం చెందింది. దీంతో చిర్రెత్తుకొచ్చిన ఆ వ్యాపారవేత్త సిడ్నీకి చెందిన ఎస్కార్ట్ సంస్థపై కేసు వేసేందుకు సిద్ధమైపోయాడు. చిత్రంగా ఈ బిజినెస్ మ్యాన్ కేసు వేస్తున్నారని తెలియగానే సదరు సంస్థ తన ఫోన్ నంబర్లన్నింటినీ మూగబోయేలా చేసింది.