Begin typing your search above and press return to search.
వింటేనే వికారం.. పాపిష్టోడికి తగిన శాస్తి జరిగి చచ్చాడు
By: Tupaki Desk | 15 Aug 2021 4:19 AM GMTమనిషికి మించిన మాయదారి సచ్చినోడు ఉండరేమో. అపారమైన కరుణ.. మూర్తీభవించేట్లుగా ఉండే మానవత్వం ఎంత ఉంటుందో.. రాక్షసుల్లోనూ కనిపించని అమానుషం కొందరు మనుషుల్లో ఉంటుంది. ఇప్పుడు చెప్పే వ్యక్తిని మనిషిగా లెక్కలోకి వేసుకోవటం తప్పే. మనుషుల్ని వదిలిపెట్టని మృగాల గురించి తెలిసిందే. వీడు మరింత దారుణం.. మూగజీవాల్ని వదిలిపెట్టని ఈ త్రాష్టుడ్ని ఎన్ని మాటలన్నా తక్కువే. కట్టేసి ఉండే బర్రె మీద అత్యాచారానికి పాల్పడే ఛండాలపు బుద్ది వనపర్తికి చెందిన 45 ఏళ్ల ఆంజనేయులకు ఉంది.
గతంలో ఇతను చేసే పనిని చూసినోళ్లు.. అతడ్ని చెట్టుకు కట్టేసి బడిత పూజ చేశారు. అప్పటికైనా బుద్ధి వస్తుందని ఆశించారు. కానీ.. అతడిలోని పిశాచి వాంఛ తగ్గలేదు. తాజాగా నాగవరం బాల్ రెడ్డి అనే వ్యక్తి తన గేదెల్ని ఇంటి దగ్గర కట్టేశాడు. దానిపై అత్యాచారం చేసే క్రమంలో.. గేదె తోక అతగాడి మెడకు బలంగా చుట్టేసుకుపోవటంతో ఊపిరి ఆడక చచ్చిపోయాడు. విగతజీవిగా పడి ఉన్న ఆంజేయుల్ని చూసిన వారు అతడ్ని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మరణించినట్లుగా తేల్చారు.
పోస్టుమార్టం అనంతరం అతడికి అంత్యక్రియలు జరిపారు. గేదెపై ఆఘాయిత్యం పాల్పడుతున్న వేళ.. వెనుక ఉన్న దాని తోక మెడకు చుట్టుకుంది. బలంగా బిగుసుకుపోవటంతో అతను చచ్చాడు. ఇలాంటి పిశాచులకు.. ఇలాంటి చావు తప్పేం కాదు. ఇలాంటి వికారపు వార్తలు అవసరమా? అని కొందరు అంటుంటారు. కానీ.. మన చుట్టూ ఉన్న సమాజంలో ఎలాంటి వారు ఉంటారన్న విషయంపై అవగాహనకు ఇలాంటివి తప్పనిసరి. జాగ్రత్తగా మసులుకోవటానికే తప్పించి.. మరే ఉద్దేశంతోనూ ఈ తరహా సమాచారాన్ని ఇవ్వటం లేదన్న విషయాన్ని గమనించాలి.