Begin typing your search above and press return to search.
ట్రంప్‌కు షాక్: జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై ఫేస్‌బుక్ అధినేత దంపతుల విమర్శుల
By: Tupaki Desk | 13 Jun 2020 2:30 PM GMTఅమెరికాలో ఆఫ్రికన్ అమెరికన్ జార్జ్ ప్లాయిడ్ హత్యపై తీవ్ర నిరసనలు ఎదురవుతున్నాయి. అమెరికాలో పరిస్థితులపై ప్రజాస్వామ్యవాదులు, శాంతి కాముకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అభివృద్ధి చెందిన దేశంలో వర్ణ వివక్ష ఇంకా కొనసాగడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. జార్జ్ ఫ్లాయిడ్ హత్యపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతున్న విషజ్ఞం తెలిసిందే. ఈ ఘటనకు నిరసనగా అన్ని సోషల్ మీడియా సంస్థలు వ్యతిరేకిస్తున్నాయి. ఈ ఘటనపై అమెరికా తీరును తప్పుపడుతున్నాడు. తాజాగా ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్, ఆయన భార్య ప్రిస్కిల్లా చాన్ అమెరికా తీరును ఖండించారు. ఈ సందర్భంగా పలు సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ వైఖరి చాలా విచారకరమైంది, అసహ్యకరమైందంటూ పేర్కొన్నారు. ట్రంప్ మెసేజ్ రెచ్చగొట్టేదిగా ఉందని తాను గానీ, తన పాలసీ టీమ్ గానీ భావించడం లేదని పేర్కొన్నారు. తాజాగా వివాదాస్పద పోస్టులపై మొట్టమొదటిసారి ప్రత్యక్షంగా స్పందించి విమర్శలు చేశారు. చాన్ జుకర్‌బర్గ్ ఇనిషియేటివ్ కు నిధులు సమకూర్చిన 270 మంది శాస్త్రవేత్తలు ఫేస్‌బుక్ ప్లాట్‌ఫామ్‌లపై తప్పుడు సమాచారం, ద్వేషపూరిత పోస్ట్‌లను అరికట్టాలంటూ ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ట్రంప్ పోస్ట్ హింసను ప్రేరేపించే స్పష్టమైన ప్రకటన అంటూ ఆ దంపతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ దేశ చరిత్రలో అసాధారణమైన, బాధాకరమైన ఇన్‌ఫ్లేషన్ సమయమని మార్క్ దంపతులు పేర్కొన్నారు. జార్జ్ ఫ్లాయిడ్ హత్యకు నిరసన వ్యక్తమవుతున్న వేళ ట్రంప్ చేసిన బాధాకరమైనవని ఆవేదన వ్యక్తం చేశారు. దేశానికి చాలా ఐక్యత అవసరమైన సమయంలో అధ్యక్షుడు ట్రంప్ విభజన వాదం విచారకరమంటూ తెలిపాశారు.
ట్రంప్ పోస్ట్‌ను తొలగించకపోవడంపై స్పందిస్తూ సైన్యాన్ని మోహరిస్తామన్న ట్రంప్ హెచ్చరికలు ప్రజలకు తెలియాలన్న ఉద్దేశంతోనే అలా ఉంచామని ఆ దంపతులు వివరణ ఇచ్చారు. ఫ్లాయిడ్ మరణం తరువాత ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న బ్లాక్ లైవ్స్ మేటర్ ఉద్యమానికి జుకర్ బర్గ్, చాన్ మద్దతు తెలిపారు.