Begin typing your search above and press return to search.
స్వలింగ సంపర్కం.. హత్యకు కారణం
By: Tupaki Desk | 8 Feb 2020 1:30 AM GMT27 ఏళ్ల ప్రఫుల్ పవార్ - 56 ఏళ్ల ఉమేశ్ పటేల్ హోమో సెక్స్ వల్స్. తండ్రీ కొడుకు వయసున్న వీరిద్దరూ అక్రమ సంబంధం పెట్టుకున్నారు. అయితే ముంబైలోని కోప్రీ ప్రాంతంలో నివాసముంటున్న ఉమేష్ పటేల్ రెండు రోజుల క్రితం అదృశ్యమయ్యాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఉమేష్ పటేల్ మృతదేహాన్ని దాంబీవాలి ప్రాంతంలోని రైల్వే పట్టాలపై కనుగొన్నారు.
విచారణ జరిపిన పోలీసులు ఉమేష్ ను చంపింది ప్రఫుల్ పటేల్ గా తేల్చారు. అవివాహితుడైన ఉమేష్ పటేల్.. తరచూ ప్రఫుల్ వద్దకు వెళ్లేవాడని.. వీళ్లిద్దరికి అక్రమ సంబంధం ఉందని.. స్వలింగ సంపర్కులైన వీరు మధ్య విభేదాలే ఉమేష్ చావుకు కారణమైందన్నారు.
27ఏళ్ల ప్రఫుల్ కు ఇటీవలే పెళ్లి అయ్యింది. దీంతో తమ స్వలింగ సంపర్కం డేంజర్ అని ఉమేష్ ను ప్రఫుల్ దూరంగా పెట్టాడు. ఫిబ్రవరి 4వ తేదీన ప్రఫుల్ ఇంట్లోకి వచ్చిన ఉమేశ్ గట్టిగా ప్రశ్నించాడు. ఇక్కడే వీరిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. దీంతో ప్రఫుల్ ఆవేశంతో ఉమేశ్ ను గొంతును నులిమి హత్య చేశాడు. అనంతరం బ్యాగులో కుక్కి రైల్వే పట్టాలపై పడేశాడు. ప్రఫుల్ హత్య చేశాడని పోలీసులు తేల్చి అతడిపై హత్యయత్నం కేసు పెట్టారు. అక్రమ స్వలింగ సంపర్కమే ఈ హత్యకు కారణంగా పోలీసులు తేల్చారు.