Begin typing your search above and press return to search.
మంత్రి రూ.4 కోట్ల బెట్టింగ్ డబ్బు పోయిందా?
By: Tupaki Desk | 2 Nov 2021 9:32 AM GMT‘గోవిందా.. గోవిందా.. బెట్టింగ్ లో ఆ మంత్రి వర్యుడి రూ.4 కోట్లు పోయిందా? పోయిందుల్లా..’ ఒకటి కాదు.. రెండు కాదు.. రూ.4 కోట్లు.. ఎప్పుడు సంపాదిస్తాం.. ఎన్ని రోజులు పడుతుంది.. ఆ మంత్రి గారి బెట్టింగ్ యావలో ఇప్పుడు కొట్టుకుపోయాయట.. ఆయన ఇప్పుడు నెత్తినోరు కొట్టుకుంటున్నారట.. ఈ విషయం ఆయన సన్నిహితుల ద్వారా ఇప్పుడు బయటకు వచ్చింది. రాజకీయవర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఏపీనా, తెలంగాణ మంత్రినా? అనేది కరెక్ట్ గా తెలియదు కానీ.. ఇప్పుడో మంత్రి కాసిన బెట్టింగ్ లో రూ.4 కోట్లు నిండా మునిగాడట.. అవన్నీ కొట్టుకుపోయాయట.. ఆ సదురు మంత్రి హుజూరాబాద్ ఎన్నికల్లో బీజేపీ కి పదివేల కంటే ఎక్కువ మెజారిటీ రాదు అని దాదాపు 4 కోట్ల బెట్టింగ్ కాశాడట.. ఈ మేరకు జూబ్లిహిల్స్ ఏరియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోందట.. సదురు మంత్రి బీజేపీ హుజూరాబాద్ లో గెలుస్తుంది కానీ పదివేల కంటే మెజారిటీ రాదు అని రూ.4 కోట్లకు బెట్టింగ్ కాశాడట.. అయితే ఇప్పటివరకు టీఆర్ఎస్ అనుకున్నంత ఈజీగా ఇక్కడ వదిలిపెట్టడం లేదని ఓట్ల లెక్కింపు సరళిని బట్టి తెలుస్తోంది.తొలి రౌండ్ లో ఈటలకు కేవలం 200లోపే మెజారిటీ వచ్చింది.ఇక ఎనిమిదో రౌండ్ లో ఈటల వెనుకబడ్డాడు. ఇక 9వ రౌండ్ లో మళ్లీ ముందుంజలోకి వచ్చాడు.
అయితే ఇప్పటికే టీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న మండలాల్లో ఒక మండలానికే దాదాపు 3వేల ఓట్ల మెజారిటీ వచ్చేసరికి ఆ డబ్బులు పోయినట్టేనని ఇప్పుడు నెత్తినోరు బాదేసుకుంటున్నాట.. అతడి మీద డబ్బులు పందెం పెట్టిన వాళ్లు పబ్బుల్లో ఇప్పుడు ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నారంట..
బీజేపీకి బలమైన మండలాల్లో ఇంకా మెజారిటీ వస్తుంది.. దాదాపు బీజేపీ 18-22వేల మెజారిటీ వచ్చే చాన్స్ ఉందని ఇప్పుడు మళ్లీ బెట్టింగ్ పెడుతున్నారంట..ఆ సదురు మంత్రి ఏమీ చేస్తాడో తెలియదు.. మొత్తానికి రూ.4 కోట్లు పోగొట్టుకున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇది నిజమో కాదో రూమరో ఇంకా పూర్తి స్థాయిలో సమాచారం అయితే తెలియకపోయినా జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాల్లో మాత్రం ఇదే విషయం ఇప్పుడు గుప్పుమంటోంది. హాట్ టాపిక్ గా నడుస్తోంది. చూడాలి నిజమా? అబద్దమా అనేది రేపటి వరకు తెలుస్తుంది. అప్పటివరకు ఎదురుచూడాల్సిందేనని అంటున్నారు.