Begin typing your search above and press return to search.
ఆ కుర్ర మోడల్ ఎంత ఖతర్నాక్ అంటే..
By: Tupaki Desk | 27 Jun 2016 6:51 AM GMTజాజిమల్లెలా ర్యాంప్ మీద వ్యయారాలు పోవటం.. స్టైల్ గా మాట్లాడుతూ కనిపించే ఆ అమ్మడి అందానికి ఫ్లాట్ కావాల్సిందే. అమాయకంగా కనిపించే ఆ అందం వెనుక అసలు కోణాన్ని చూసిన పోలీసులు సైతం షాక్ తినే పరిస్థితి. ముంబయికి చెందిన ఒక మోడల్ యవ్వారం బయటకు వచ్చింది. ఆమె చేసే చీకటి వ్యాపారాన్ని బట్టబయలు చేసిన పోలీసులు సైతం ఆమె అంత ఖతర్నాకా? అంటూ ఆశ్చర్యపోయే పరిస్థితి. మోడల్ గా పేరు ప్రఖ్యాతుల్ని సంపాదించే లక్ష్యంతో కెరీర్ స్టార్ట్ చేసినట్లు చెప్పే ఈ మాయలేడి.. ఏకంగా వ్యభిచార గృహాన్ని నిర్వహించటం గమనార్హం.
ప్రొడక్షన్ హౌస్ పేరిట 24 ఏళ్ల ఈ మోడల్ నిర్వహిస్తున్న అసలు దందా వ్యభిచారమన్న విషయాన్ని ముంబయి పోలీసులు బయట పెట్టారు. ఈమెకు సంబంధించిన వివరాల్ని సేకరించిన పోలీసులు.. ఈమె నిర్వహిస్తున్న ప్రొడక్షన్ హౌస్ మీద మెరుపు దాడి చేయగా ఆమె లీలలు బయటకు వచ్చాయి. ఈ దాడుల సందర్భంగా ఇద్దరు మైనర్ బాలికల్ని వ్యభిచారకూపం నుంచి తప్పించటమే కాదు.. మోడల్ ను అరెస్ట్ చేశారు. పైకి కనిపించే మెరుపులన్నీ నిజం కావన్నది ఇలాంటి ఉదంతాల్ని చూస్తే అర్థం కాక మానదు.