Begin typing your search above and press return to search.
సూసైడ్ చేసుకోవాలనిపించే రైల్వేస్టేషన్
By: Tupaki Desk | 19 Aug 2016 9:06 AM GMTసూసైడ్ చేసుకోవాలనిపించే రైల్వే స్టేషన్ వెళ్లే ప్రతి అవకాశాన్ని చాలామంది ఎంజాయ్ చేస్తారు. అయితే.. దీనికి ఒకే ఒక్క మినహాయింపు సెండాఫ్ ఇవ్వటం. ప్రయాణం చేయటం కోసం కానీ.. స్నేహితులు.. చుట్టాలు.. తెలిసినవారిని రిసీవ్ చేసుకునేందుకు ఇష్టపడుతుంటారు. అయితే.. ఇలాంటి ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా.. ఒక రైల్వే స్టేషన్ కు వెళ్లేందుకు మాత్రం చాలామంది జంకుతారట. ఆ స్టేషన్ లోకి అడుగు పెట్టినంతనే మనసు ఏదోలా అయిపోయి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుందట.
ఇంతకీ ఆ సూసైడ్ రైల్వే స్టేషన్ ఎక్కడో కాదు..కోల్ కతాలోనే ఉందట. ఆ మహానగరంలోని రవీంద్ర సరోవర్ మెట్రో స్టేషన్ కి వెళితే చాలు మనసు వికలమవుతుందట. ఈ స్టేషన్ కు వెళ్లే వారి మానసిక పరిస్థితి బాగానే ఉన్నా.. స్టేషన్లో అడుగు పెట్టిన తర్వాత మాత్రం సూసైడ్ చేసుకుంటే బాగుంటుందని అనిపిస్తుందట.
బ్రాహ్మాండమైన రైల్వే స్టేషన్ మీద ఇలాంటి అపవాదువేస్తారా? అని తిట్టిపోయొచ్చు కానీ.. ఇది నిజమని చెబుతున్నారు అక్కడి స్థానికులు. ఎందుకంటే ఈ స్టేషన్ లో ఇప్పటికే ఎన్నో సూసైడ్స్ జరిగాయట. ఈ స్టేషన్ లో ఆత్మలు.. దయ్యాలు కనిపిస్తాయని ఎంతోమంది ప్రయాణికులు.. రైల్వే ఉద్యోగులు చెబుతుండటం గమనార్హం. దెయ్యాల మాట ఎలా ఉన్నా.. స్టేషన్ లోకి అడుగు పెట్టినంతనే సూసైడ్ చేసుకోవాలనిపించటం వెనుక కారణం ఏమిటన్నది శాస్త్రీయంగా విశ్లేషించాల్సిన అవసరం ఉందంటున్నారు. లేదంటే.. రాబోయే రోజుల్లో ఈ స్టేషన్ లోకి అడుగుపెట్టేందుకు జనాలు హడలిపోవటం ఖాయమంటున్నారు.