Begin typing your search above and press return to search.
లోక్ సభలో సీరియస్ గా చర్చ జరుగుతుంటే ఈ లేడీ ఎంపీ ఏం చేసిందో తెలుసా?
By: Tupaki Desk | 2 Aug 2022 10:47 AM GMT‘చిత్తం శివుడి మీద.. భక్తి చెప్పుల మీద అంటే ఇదేనేమో’.. ఓవైపు లోక్ సభలో ద్రవ్యోల్బణంపై ప్రతిపక్షాలు అంతా కలిసి కేంద్రప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్న వేళ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయితా రూ.1.6 లక్షల ఖరీదైన తన విలువైన హ్యాండ్ బ్యాగ్ ను లోక్ సభకు తీసుకురావడం వైరల్ గా మారింది.
మోయిత్రాతో ఉన్న బ్యాగ్ విలువ అక్షరాల 1.6 లక్షలు అట.. మహువా మొయిత్రా అత్యంత ఖరీదైన బ్యాగ్ ను తీసుకొని పార్లమెంట్ కు వెళ్లడం చర్చనీయాంశమైంది. లోక్ సభలో ద్రవ్యోల్బణంపై చర్చ జరుగుతున్న సమయంలో తృణమూల్ ఎంపీ మహువా మొయిత్రా తన రూ.1.6 లక్షల లూయిస్ విట్టన్ బ్యాగ్ ను దాచిపెట్టిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ధరల పెంపుపై మాట్లాడేందుకు లేచి నిలబడిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డాక్టర్ కకోలి ఘోస్ట్ దస్తీదార్ ను కెమెరా ఫోకస్ చేయడంతో ఆమె పక్కనే కూర్చున్న మహువా మోయిత్రా తన పక్కనే ఉన్న లూయిస్ విట్టన్ బ్యాగ్ తీసుకొని కింద పెట్టడం వీడియోలో రికార్డ్ అయ్యింది.
లక్షల విలువ చేసే ఆ బ్యాగ్ ను కెమెరాకు కనిపించకుండా పెడుతున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎంపీ లోక్ సభ కెమెరాకు కనిపించకుండా కాళ్ల దగ్గర పెట్టుకున్నారు. దీనిపై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
ధరల పెరుగుదల విషయంలో తృణమూల్ ఎంపీ ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తుంటే.. ఇంత ఖరీదైన హ్యాండ్‌బ్యాగ్‌ని ఎలా తీసుకువెళ్లారు అని చాలా మంది నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి ధరల పెరుగుదల, ద్రవ్యోల్బణం తదితర సమస్యలపై ప్రతిపక్షాలు ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నాయి.

నిరంతర వాయిదాల తర్వాత, ధరల పెరుగుదల అంశంపై సోమవారం లోక్‌సభలో, మంగళవారం రాజ్యసభలో చర్చించేందుకు ప్రభుత్వం అంగీకరించింది. ఈ సందర్భంగా ఓవైపు ధరలు పెరిగాయని అంటూ ఖరీదైన బ్యాగులు వాడిన ఎంపీ తీరుపై విమర్శల వర్షం కురుస్తోంది.