Begin typing your search above and press return to search.
బ్రేకింగ్ : ఏపీలో MRO కి కరోనా పాజిటివ్ !
By: Tupaki Desk | 14 April 2020 9:50 AM GMTఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సోమవారం సాయంత్రం 5 గంటల నుంచి.. మంగళవారం ఉదయం 10 గంటల వరకు కరోనా పరీక్షల్లో.. మరో 34 కేసులు బయటపడ్డాయి. దీనితో ఆంధ్రప్రదేశ్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 473కి చేరింది. ఇకపోతే - అనంతపురం జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు కలకలం రేపుతున్నాయి.
తాజాగా అనంతపురంలో రెండు కరోనా కేసులు నమోదు కాగా, అందులో హిందూపురం కు చెందిన ఒక మహిళా తహసీల్దార్ మహిళా డాక్టర్ ఉన్నారు. హిందూపురం లోకల్ ట్రాన్స్ మిషన్ వల్ల తాసిల్దార్ కు - డాక్టర్ కు కరోనా సోకినట్లు అధికారులు గుర్తించారు. దీనితో జిల్లాలో లాక్ డౌన్ మరింత కట్టుదిట్టంగా చేస్తున్నారు. ఇకపోతే అనంతపురం జిల్లాలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 17 చేరుకుంది
రాష్ట్రంలో కరోనాని కంట్రోల్ చెయ్యడానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే చాలా చర్యలు తీసుకుంది. రోజురోజుకూ కొత్త కొత్త నిర్ణయాలు తీసుకుంటూనే ఉంది. కేంద్రం కూడా కరోనా కట్టడిలో భాగంగా లాక్ డౌన్ ను మే 3 వరకూ పొడగించిన విషయం తెలిసిందే. రాష్ట్రంలో కరోనా కేసుల్లో గుంటూరు జిల్లా 109 పాజిటివ్ కేసులతో టాప్ లో ఉంది.