Begin typing your search above and press return to search.
నా భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడు: నటి
By: Tupaki Desk | 22 April 2021 3:24 AM GMTసినీ ఇండస్ట్రీలో చొక్కాలు మార్చుకున్నంత ఈజీగా భర్తలు/భార్యలను మార్చేస్తుంటారనే అపవాదు ఉంది. ఎందుకంటే వారిలోనే వివాహేతర సంబంధాలు ఎక్కువగా బయటపడుతుంటాయి. ఎవరి జీవితాలు ఒక్క పార్ట్ నర్ తో ముగియవంటారు.
తాజాగా ఓ బుల్లితెర జంట వివాహం విచ్చిన్నమవడానికి సిద్ధంగా ఉంది. ఆమె భర్త వేరే మహిళతో సంబంధం పెట్టుకున్నాడని స్వయంగా ఓ నటి ఆరోపించింది.మలయాళ బుల్లితెర జంట అంబలిదేవి, ఆదిత్యల వివాహం అప్పట్లో సంచలనమైంది. మూడు పెళ్లిళ్ల తర్వాత ఆదిత్య, మొదటి భర్తకు గుడ్ బై చెప్పి అంబలి పెళ్లి చేసుకున్నారు. 2019లో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించారు.
నా భర్త 13 ఏళ్ల కొడుకున్న మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని.. ఆమె గర్భం దాల్చింది అని చెప్తే నమ్మలేదని.. తర్వాత అదే నిజమని తెలిసిందని నటి అంబలి తెలిపింది. ఇదే విషయాన్ని నిలదీస్తే విడాకులు కోరుతున్నాడని ఆమె వాపోయింది. నాకు విడాకులు అక్కర్లేదని.. కలిసి ఉందామంటే ఒప్పుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. వివాహేతర సంబంధం పెట్టుకున్న మహిళతోనే తన భర్త ఉంటాడంటోందని వాపోయింది.అంబలి దేవీ అనేక మలయాళీ సీరియళ్లలో నటించింది.కేరళలో ఈమె పెద్ద ఫేమస్. ఆదిత్య కూడా టీవీ సీరియళ్లలో నటిస్తాడు. మరి ఈ జంట కలిసి ఉంటారా? విడాకులు తీసుకుంటారా? అన్నది వేచిచూడాలి.