Begin typing your search above and press return to search.
మోడీ..ఇమ్రాన్ ల మధ్య తేడా చెప్పే మాటల లెక్క ఇది!
By: Tupaki Desk | 28 Sep 2019 5:17 AM GMTఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో భారత.. పాక్ ప్రధానులు చేసిన ప్రసంగాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఎవరేం మాట్లాడారన్న విషయం తెలిసిందే. అయితే.. వారి ప్రసంగాలకు సంబంధించిన ఒక ఆసక్తికర విశ్లేషణ తాజాగా తెర మీదకు వచ్చింది.
తమ ప్రసంగాల్లో భాగంగా ఇద్దరు దాయాది దేశాలకు చెందిన ప్రధానులు వాడిన పదాల్ని చూస్తే.. వారి మైండ్ సెట్ తెలిసేలా ఉందని చెప్పాలి. మోడీ విశాల భావాలతో తన ప్రసంగాన్ని చేస్తే.. ఇమ్రాన్ అందుకు భిన్నంగా ఇరుకు ధోరణిలో ప్రసంగించటమే కాదు.. సంచలనాలకు పెద్ద పీట వేశారని చెప్పాలి. తన శత్రుదేశం మీద నోటికి వచ్చినట్లుగా మాట్లాడకుండా సంయమనాన్ని ప్రధాని మోడీ పాటిస్తే.. అందుకు భిన్నంగా దూకుడు.. దుందుడుకు తీరును పాక్ ప్రధాని ఇమ్రాన్ ప్రదర్శించారు.
తమ ప్రసంగాల్లో ఈ ఇద్దరు ప్రధానులు వినియోగించిన పదాలకు సంబంధించిన ఆసక్తికర లెక్క ఒకటి తెర మీదకు వచ్చింది. ఏ పదాన్ని ఏ ప్రధాని ఎక్కువసార్లు వినియోగించారన్న దాని ప్రకారం.. వారి ప్రసంగాలు ఏ ధోరణిపై సాగాయి..? వారేం కోరుకుంటున్నారు? అన్న విషయాలు ఇట్టే అర్థమైపోతాయని చెప్పక తప్పదు.
మోడీ ప్రసంగంలో వినియోగించిన పదాలు
1. భారత్ (25 సార్లు)
2. ప్రపంచం (23 సార్లు)
3. డెవలప్ మెంట్ (7)
4. ఉగ్రవాదం (5)
5. ప్రయత్నం (5)
6. ప్రపంచీకరణ (5)
7. శాంతి (4)
8. పర్యావరణం (4)
9. టెక్నాలజీ (2)
10. ఆరోగ్యం (2)
11. ప్లాస్టిక్ (2)
12. ప్రజాస్వామ్యం (2)
13. మహాత్మా గాంధీ (1)
14. స్వచ్ఛభారత్ (1)
ఇమ్రాన్ ప్రసంగంలో తరచూ వాడిన పదాలివే
1. ఇస్లాం (70)
2. పాకిస్థాన్ (24)
3. ఉగ్రవాదం (23)
4. కశ్మీర్ (21)
5. భారత్ (16)
6. డబ్బు (14)
7. మోడీ (12)
8. ప్రవక్త (11)
9. ఆర్ ఎస్ ఎస్ (10)
10. నీరు (6)