Begin typing your search above and press return to search.
తేల్చి చెప్పారు; అక్రమిత కాశ్శీర్ భారత్ లో భాగమే
By: Tupaki Desk | 14 Jan 2016 6:05 PM GMTమీ జేబులో ఉన్న పర్సును ఎవరైనా బలవంతంగా లాగేసుకొని.. దాన్ని తమ జేబులో పెట్టుకుంటే ఏం చేస్తారు? వెంటనే వారితో పోరుకు దిగుతారు. లేదంటే.. పోలీసులకు ఫిర్యాదు చేసి.. న్యాయం చేయమని కోరతాం. అదేం దురదృష్టమో కానీ.. మన దేశంలో భాగమైన కాశ్శీర్ లోని కొంత భాగాన్ని పాక్ అక్రమించేసినా ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉండటం మనకు మాత్రమే చెల్లుతుందేమో.
కాశ్శీర్ ని ఆక్రమించిన పాక్.. కొన్ని దశాబ్దాలుగా పెత్తనం చెలాయిస్తున్న పరిస్థితి. దీనికి పాక్ అక్రమిత కాశ్శీర్ అని పేరు పెట్టుకొని ఆక్రోశాన్ని వ్యక్తం చేయటం మినహా దేశంలోని సర్కార్లు చేసిందేమీ లేదు. గత ప్రభుత్వాల్ని కాస్త పక్కన పెడితే.. కేంద్రంలో కొలువు తీరిన మోడీ సర్కారు ఈ వ్యవహారంపై కాస్తంత కటువుగానే వ్యవహరిస్తోన్న పరిస్థితి.
పాక్ ఆధీనంలో ఉన్న అక్రమిత కాశ్శీర్ మీద సర్వ హక్కులు తమవేనని మరోసారి తేల్చేయటమే కాదు.. కాశ్శీర్ ప్రాంతంలో సర్వహక్కులూ తమవేనని తేల్చేశారు. తాజాగా ఈ తరహా ప్రకటనను విదేశాంగ శాఖ విడుదల చేయటం గమనార్హం. పీవోకే భారత్ లో అంతర్బాగమేనని.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇండియా తన హక్కును వదులుకోదని మరోసారి తేల్చి చెప్పింది. పాక్ అక్రమిత కాశ్శీర్ మాదేనని తేల్చి చెప్పలేని పరిస్థితి నుంచి. ఆ విషయాన్ని బల్లగుద్ది మరీ చెబుతున్న మోడీ సర్కారు కొంతలో కొంత బెటర్ అనిపించక మానదు.