Begin typing your search above and press return to search.
86శాతం మందిలో శరీరంలోనే కరోనా వైరస్
By: Tupaki Desk | 12 Oct 2020 12:30 AM GMTకరోనా వైరస్ వచ్చి తగ్గగానే హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకుంటాం.. కొందరికైతే కరోనా వచ్చి పోయింది కూడా తెలియడం లేదు. యువకులకు అయితే వచ్చినా లక్షణాలు కనిపించడం లేదు. దీంతో చాలా మందికి లోపల కరోనా వైరస్ ఉన్నా బయటకు కనిపించని పరిస్థితి.
లాక్ డౌన్ సమయంలో 86శాతం కరోనా బాధితుల్లో కరోనా వైరస్ అధికారిక లక్షణాలు కనిపించడం లేదు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా కరోనా అధికారిక లక్షణాలను ప్రకటించింది.
కానీ కరోనా మన శరీరంలోనే ఉంటూ దాక్కుంటోందని తేలింది. కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో 86శాతం మందిలో అధికారిక లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపించడం లేదని వైద్యులు తెలిపారు. నిరంతరం దగ్గు, జ్వరం, లేదా రుచి కోల్పోవడం లేదా వాసన తెలియకపోవడం కరోనా అధికారిక లక్షణాల్లో ఒకటిగా వెల్లడైంది.
విస్తృతంగా టెస్టులు చేసినప్పుడు మాత్రమే కరోనా వైరస్ సోకిందో నిర్ధారించడం సాధ్యమవుతుందని అంటున్నారు. దాదాపు 115 మందిపై బ్రిటన్ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలో కొత్త విషయాలు వెలుగుచూశాయి. 16మందిలో పాజిటివ్ తేలగా.. 99మందిలో లక్షణాలు విరుద్ధంగా ఉన్నాయని రిపోర్టులో వెల్లడించింది.
కరోనా పాజిటివ్ కేసుల్లో 88మందిలో (76.5 శాతం) లక్షణ రహిత కరోనా బాధితులు ఉన్నారని అధ్యయనంలో తేలింది. 25మందిలో (23.5శాతం) మందిలో కరోనా లక్షణాలు బయటపడ్డాయి. దీంతో కరోనా శరీరంలోనే ఉంటుందని తేలింది.